31, జనవరి 2014, శుక్రవారం

ఇక 12 సిలిండర్లు- ప్రస్తుతానికి నగదు బదిలీ నిలిపివేత
న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్‌ సరఫరాపై ఇప్పటి వరకూ ఉన్న ఏడాదికి 9 సిలెండర్ల పరిమితిని 12కు పెంచుతూ రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు రానున్న ఎన్నికల్లో తమకు 'అదృష్టాన్ని' కట్టబెడుతుందని నమ్ముతున్న వంటగ్యాస్‌కు చెందిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలును కూడా తాత్కాలికంగా see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి