.

26, అక్టోబర్ 2013, శనివారం

'భాయ్'(రివ్యూ)

Bhai review Prajasakti telugu news paper
పెరిగిన జుట్టుతో మాఫియా గెటప్‌, పిల్లి గడ్డంతో పాత బస్తీ 'భాయ్' గెటప్‌, చెల్లి పెళ్ళికని మామూలు గెటప్‌లతో మూడు విధాలుగా నాగార్జున తెరపై కనిపించారు. 'మాస్‌', 'డాన్‌', అతిథి పాత్రలో కనిపించిన 'స్టైలిష్' చిత్రాల శైలిని గుర్తుచేసే ఆహార్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించిన నాగార్జున
Read more............

24, అక్టోబర్ 2013, గురువారం

ఉన్నంత వరకే సిఎం : దిగ్విజయ్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపలేరంటూ ఎఐసిసి అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ వ్యాఖ్యానించిన రెండ్రోజులకు కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్ సింగ్‌ కూడా అదే స్వరంతో మాట్లాడారు. మొత్తంగా రాష్ట్ర విభజన ప్రక్రియపై రోజుకోరకంగా మాట్లాడుతూ అయోమయాన్ని పెంచుతోన్న దిగ్విజయ్ ముఖ్యమంత్రి విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. కిరణ్‌ కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడని, ఆయ.............

- టిడిపిలో చేరుతున్న కథనాలు : ప్రస్తుతానికి బిజీ - నాగబాబు, స్పందించని పవన్‌కళ్యాణ్‌

ప్రస్తుతానికి తమ వృత్తిలో బిజిగా ఉన్నామని కేంద్ర మంత్రి చిరంజీవి సోదరుడు, సినీ నటుడు నాగేంద్రబాబు అన్నారు. పవన్‌ కళ్యాణ్‌, తాను టిడిపిలో చేరబోతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమైనవని ఆయన ఖండించారు. బుధవారం ఈ మేరకు అంజనా ప్రొడక్షన్స్‌ లెటర్‌హెడ్‌పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 'నేను, పవన్‌కళ్యాణ్‌ ఇరువురం క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశిస్తున్నా.....................