.

15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ!

ప్రఖ్యాత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు శంకర్‌, ప్రఖ్యాత దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి కథానాయకులుగా నటిస్తున్న ముక్కోణపు ప్రేమకథా చిత్రం ' తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ'. 'సీమటపాకారు' ఫేమ్‌ పూర్ణ కథానాయిక. రాఘవ దర్శకుడు. 'దండుపాళ్య' నిర్మాత నారాయణ్‌బాబు నిర్మాత. యాపిల్‌ బ్లోస్సమ్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి గాయని వసుందరాదాస్‌ .....

11, ఫిబ్రవరి 2013, సోమవారం

చోరోపాఖ్యానం

ట్విట్టర్‌... అభిప్రాయాలను పంచుకొనే ఓ సామాజిక వేదిక. సినీస్టార్ల నుండి పొలిటీషియన్ల వరకు ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరికీ దాదాపుగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో అకౌంట్లు ఉన్నాయి. వారి ఉద్దేశాలను, ఆలోచనలను ట్వీట్‌ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో వుంటుంటారు. ఈ మధ్య రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈ ట్వీట్స్‌ ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందుతున్నారు. అంత ప్రముఖమైన ఈ సైట్‌లో దొంగలు పడ్డారు. లక్షల సంఖ్యలో అకౌంట్లను హ్యాక్‌ చేశారు. ఒక్కసారిగా వారివారి ఎకౌంట్లన్నీ స్పామ్‌ మెస్సేజ్‌లతో నిండిపోయాయి........

9, ఫిబ్రవరి 2013, శనివారం

మమత చిత్రాలపై ప్రశ్నలు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిజాయితీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య కూడా ఆమె నిజాయితీ గురించి అనుమానాలు వ్యక్తం చేశారు. మమత నిజాయితీ గల రాజకీయ నేతగా తాను గుర్తించజాలనని అంగీకరించారు కూడా. స్వయంగా మాజీ ముఖ్యమంత్రే ఇలా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ బుద్ధదేవ్‌కు లీగల్‌ నోటీసు పంపింది. దీనికి శు క్రవారం నాడు బుద్ధదేవ్‌ తరపున ఆయన లాయర్‌ రవిశంకర్‌ చటర్జీ సమాధానం పంపారు. బుద్ధదేవ్‌ తన వైఖరికి కట్టుబడి వున్నారని, ఇందుకు సంబంధించి.....

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం