.

21, జనవరి 2013, సోమవారం

చరిత్ర సృష్టించిన త్రిపుర

శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే త్రిపుర ఉత్తమ రాష్ట్రంగా ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ అన్నారు. ఇక్కడ ప్రజల జీవితాలకు, వారి ఆస్తులకు భద్రత, రక్షణ ఉన్నాయన్నారు. పేదలకు కిలో రెండు రూపాయలకు బియ్యం పంపిణీ, అటవీప్రాంత వాసుల హక్కుల చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. వచ్చే నెల 14న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం త్రిపురలో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రచారం ..........

75 ఏళ్ల తర్వాత...

75 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. ఆఫ్‌ స్పిన్నర్‌ విశాల్‌ జోడీ అద్భుత ప్రదర్శనతో జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్‌తో జరిగిన సెమీస్‌లో సౌరాష్ట్ర 229 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు భారీ స్కోరు చేసింది. పంజాబ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు కట్టడి చేసి 178 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే సౌరాష్ట్ర 170 స్వల్ప స్కోరుకు ఆలౌటైంది. పంజాబ్‌ ముందు .......

19, జనవరి 2013, శనివారం