.

30, సెప్టెంబర్ 2012, ఆదివారం

భక్త కన్నప్ప...తీయాలనుంది !

తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న కథానాయకుడు ప్రభాస్‌. డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, రెబెల్‌...ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే..ఒకటర్థమవుతుంది. లవ్‌స్టోరీ, ఫ్యామిలీ, మాస్‌..అనే ఫార్ములాతో కథ ఎంపిక చేసుకొని ముందుకు వెళుతున్నారు. తాజాగా వచ్చిన చిత్రం 'రెబల్‌'. లారెన్స్‌ రాఘవ దర్శకత్వం వహించాడు. సినిమా విశేషాలను ప్రభాస్‌ ఆదివారంనాడు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన మాటల్లో...

టెన్షన్‌ ...టెన్షన్‌

తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులకు దిగడంతో మార్చ్‌పై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గతంలో మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతం దరిమిలా ఈ సాగరహారంలో మళ్లీ అటువంటివి ఎక్కడ చోటుచేసుకుంటాయేమోనన్న అనుమా నాలు పోలీసులను వెంటాడుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ముం దస్తు జాగ్రత్త చర్యగా రవాణా సౌకర్యాలను ప్రభుత్వం నిలిపివేసింది......

29, సెప్టెంబర్ 2012, శనివారం

సరికొత్త గూగుల్‌ ఎర్త్‌

గూగుల్‌ ఎర్త్‌ ఒక డెస్క్‌టాప్‌ అప్లికేషన్‌. Google Earth, Wikipediaల పుణ్యమా అని ప్రపంచంలోని ఏ మారుమూల ప్రదేశం గురించైనా క్షణాల్లో ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు 6.2 వెర్షన్‌తో సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. గూగుల్‌ ఎర్త్‌లో మనం చూసిన ప్రాంతాన్ని సేవ్‌ చేసుకోవచ్చు. ప్రింట్‌ తీసుకోవచ్చు. ఈమెయిల్‌ చేయొచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన బటన్లు ఉంటాయి. మనమేదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు..

డమరుకం ట్రైలర్‌ అదుర్స్‌

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

27, సెప్టెంబర్ 2012, గురువారం

రసకందాయంలో 'మహా' రాజకీయం

వ్యవసాయం... జీవవైవిధ్యం..!

26, సెప్టెంబర్ 2012, బుధవారం

వాల్‌మార్ట్‌ పిల్లల దుస్తుల్లో కేన్సర్‌ రసాయనాలు

బాలీవుడ్‌ నుంచి వచ్చిన ఆఫర్‌ను నో చెప్పింది !

అసలే అవకాశాలు లేక కథానాయికలు పోటీలో వెనకబడుతున్న చెన్నయ్ సుందరి త్రిష, తాజాగా ఓ బాలీవుడ్‌ నుంచి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది. గతంలో 'కట్టామీటా' చిత్రం ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ సినిమా ప్లాపవడంతో అక్కడ మళ్లీ ఆమెకు అవకాశాలు రాలేదు. ఈనేపథ్యంలో తాజాగా వచ్చిన అవకాశాన్ని సైతం ఆమె వదులుకోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది.

25, సెప్టెంబర్ 2012, మంగళవారం

దళితులపై కొనసాగుతున్న దాడులు

అల్లరి చేసే నీలగిరి కోతుల ... చింపాంజీలు

స్వామి రారా..

24, సెప్టెంబర్ 2012, సోమవారం

బకరా ఎవరు !

'బకరా అంటే మేక. మేక గొంతు కోసినట్లే... అమాయకుడ్ని కూడా నమ్మించి గొంతు కోస్తారు. ఈ చిత్ర కథ వినగానే ఎంతో ఆసక్తి కల్గింది. అందుకే నటించడానికి అంగీకరించా'నని కథానాయకుడు శ్రీహరి అంటున్నారు. రుషిల్‌ మూవీస్‌ పతాకంపై 'బకరా' అనే చిత్రం సోమవారంనాడు రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడారు. ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్‌ సి. విజయశ్రీ నిర్మిస్తుండగా ఆయన భర్త సి.ఎస్‌.ఆర్‌. కృష్ణన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

చిల్లర కొట్టుకు తాళం

పట్టు వదవని విక్రమార్కులు నిమ్స్‌ కార్మికులు

అవును..ఇది థ్రిల్లింగ్‌..! : చిత్ర సమీక్ష

23, సెప్టెంబర్ 2012, ఆదివారం

మన సమస్యలకు చైనాయే కారణం..! : ఎన్నికల క్యాంపెయిన్‌లో ఒబామా, రోమ్నీ

యూ ట్యూబ్‌ అంటే యూత్‌కు పండగే!!

యూట్యూబ్‌ అంటే యూత్‌కు పండగే. రకరకాల వీడియోలను వీక్షించేందుకు అత్యుత్తమ సాధనం ఇది. యూట్యూబ్‌ ద్వారా వీడియోలను వీక్షించటంతో పాటు షేర్‌ చేసుకుంటున్నాం. ఈ వీడియోలను అంతరాయం లేకుండా వీక్షించేందుకు కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ ఉంటే చాలు. 'యూట్యూబ్‌ డౌన్‌లోడర్‌'ను నేరుగా మన కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వినియోగదార్లు పోస్టు చేసిన వీడియోలను ఎడిట్‌ చేసుకునే వెసులుబాటుని కూడా కల్పించింది. ఒకే ఒక క్లిక్‌తో వీడియో విజువల్‌ క్వాలిటీని లెవల్స్‌ని పెంచవచ్చు. కంప్యూటర్‌లోనే కాకుండా మొబైల్స్‌లోనూ చూసే అవకాశం వుంది......

22, సెప్టెంబర్ 2012, శనివారం

పరదేశి సంస్కరణల్లో విఫలమయ్యా : అంగీకరించిన ఒబామా

కళాత్మక కైఫీయతు 'కన్యాశుల్కం'

నగల తయారీలో...

అక్టోబర్‌ 11న డమరుకం

బావ వర్సెస్‌ మరదలు

శ్రీరామ్‌ హీరోగా నిర్మాత ఆర్‌.సత్యనారాయణ సత్యదేవ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెలుగులోకి అనువదించిన చిత్రం 'మల్లి వర్సెన్‌ రవితేజ'. ఈమధ్యనే ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆడియోకు శ్రోతలనుంచి మంచి స్పందన లభించింది. సెన్సార్‌తోసహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. నిర్మాత సెప్టెంబర్‌ 28న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.....

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

అమెరికాను వణికిస్తున్న 'అరబ్‌ చలి'

గేట్‌-స్కోర్‌తో గెలవండి..!

కలైమామణి శ్రీదేవి

28న ప్రపంచవ్యాప్తంగా..

20, సెప్టెంబర్ 2012, గురువారం

మాయాజాలం : ఇంజనీరింగ్‌ విద్యార్థులతో బ్రోకర్ల చెలగాటం

అమెరికాలో మరో యూనివర్సిటీ మోసం

'అమ్మ'కు ఊయల

ఇష్క్‌ కాంబినేషన్‌ ప్రారంభం

నా పేరు, ఫొటో వాడుకోవద్దు

రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలా? వద్దా? అనే విషయంపై అన్నాహజారే బృందంలో ఏర్పడిన విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ విషయంలో హజారే, కిరణ్‌బేడీ, జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే ఒక గ్రూపుగా నిలవగా, మిగిలిన సభ్యులు మరో గ్రూపుగా నిలిచారు. పార్టీ ఏర్పాటు విషయంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. బుధవారం ఇక్కడ సుమారుగా 9 గంటలపాటు వారు ఈ విషయంపై చర్చించారు. అనంతరం హజారే మీడియాతో మాట్లాడుతూ 'పార్టీ పెట్టుకోవడానికి వారికి స్వేచ్ఛ ఉంది. అయితే ప్రచారం విషయంలో తన పేరుగానీ, ఫొటోగానీ వాడుకోవద్దు. ఈ విషయంపై టీమ్‌ రెండుగా చీలిపోవడం దురదృష్టకరం. నేను మాత్రం ఏ పార్టీలోనూ, ఏ గ్రూపులోనూ చేరను. వారి ప్రచారానికి కూడా వెళ్లను......

19, సెప్టెంబర్ 2012, బుధవారం

అల్‌ఖైదాకు అమెరికా ప్రోత్సాహం

స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తున్న సిరియాలో అస్సద్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం కోసం తమ బద్ధ వ్యతిరేకి అల్‌ఖైదాను అమెరికా, దాని పశ్చిమ మిత్ర దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. సిరియాలో అల్‌ఖైదా బలంగా పాతుకుపోతోంది. అది తనకంటూ సొంత లక్ష్యాలతో పనిచేస్తోంది. ఈ విషయం అమెరికా, దాని మిత్ర దేశాలకు తెలియంది కాదు......

ఫేస్‌బుక్‌లో సచిన్‌ జోరు

మైదానంలోనే కాదు ఫేస్‌బుక్‌లోనూ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ రికార్డులు సృష్టిస్తున్నాడు. సోషల్‌నెట్‌వర్క్‌ సైట్‌ ఫేస్‌బుక్‌లో మాస్టర్‌ అకౌంట్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. హైదాబాద్‌లోని ఫలక్‌నామాలో దిగిన సచిన్‌ ఫొటోను సోమవారం ఒక్క రోజే 47,415 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 'ఎంజారు ద వివ్యూ ఎట్‌ ఫలక్‌నామా ........

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

2014లో చెబుతా...

ప్రత్యేక తెలంగాణా అంశానికి, ఎన్నికలకూ సంబంధమే లేదని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్‌ రవి వ్యాఖ్యానించారు. 2014లోపు తెలంగాణా అంశంపై కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంటుందా అన్న విలేకరుల ప్రశ్నకు... '2014 జనవరిలో ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాం..' అని సోమవారం ఆయనిక్కడ పేర్కొన్నారు. తెలంగాణా డిమాండ్‌ ఎప్పటి నుండో ఉందని, ఎన్నికలతో ముడిపెట్టి నిర్ణయాలు చేయలేమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ తనను కలిసి తెలంగాణా అంశంపైనే చర్చించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు...........

మలేరియా మళ్లీ విజృంభిస్తోంది...!

మృత్యు బేహారి అమెరికా...!

17, సెప్టెంబర్ 2012, సోమవారం

అలుపెరగని హాస్యనటుడు ఇకలేడు

హ్యాపీడేస్‌-2...అంటున్నారు..! : లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్ర సమీక్ష

16, సెప్టెంబర్ 2012, ఆదివారం

నాకు నచ్చిన పుస్తకం రాబిన్‌ సన్‌ క్రూసో

ప్రగతి బాట ప్రయోగాల కోట ఇస్రో

నకిలీ గురూ... జర భద్రం!

ప్రపంచంలో నకిలీ కానిదీ... నకిలీకి అతీతమైనదేదీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం నకిలీ అయ్యే వస్తువుల్లో ముందుపీఠిన నిలిచేదేదంటే... ఠక్కున చెప్పొచ్చు సెల్‌ఫోన్లని. ఆధునిక జనజీవన స్రవంతిలో సెల్‌ఫోన్‌ లేకుండా ఒక్క నిమిషం కూడా గడపలేని పరిస్థితి. ఒకపూట భోజనమైనా మానుకుంటారేమో కానీ, సెల్‌ఫోన్‌ లేకుండా ఒక్క క్షణం ఉండరంటే నమ్మక తప్పదు. ఇప్పటి యువత అభిరుచులకు తగ్గట్లుగానే రకరకాల సెల్‌ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే వీటిని తలదన్నే రీతిలో నకిలీ ఫోన్లూ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి....

15, సెప్టెంబర్ 2012, శనివారం

రిటైల్‌లో ఎఫ్‌డిఐ టెర్రర్‌

పదిలం పర్యావరణం

అడకత్తెరలో అమెరికా

నేస్తమా ఇటురా

రికార్డింగ్‌లో డబుల్‌ ట్రబుల్‌

రిటైల్‌లో ఎఫ్‌డిఐ టెర్రర్‌

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

వినియోగదారుల్లో సన్నగిల్లుతోన్న 'విశ్వాసం'

కొత్త బంగారు కాలం

11న ..రాంబాబు

చంద్రబాబు నాయుడు ఆస్తి రూ. 31.97 లక్షలే

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది కూడా తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. గురువారం తన నివాసంలో జరిపిన విలేకరుల సమావేశంలో ఆయన ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన పేరిట రూ. 31.97 లక్షల విలువైన ఆస్తులే ఉన్నాయని, తన కుటుంబం మొత్తానికి రూ. 35.59 కోట్ల ఆస్తులున్నాయని ఆయన చెప్పారు. మార్కెట్‌ విలువలు తరచూ మారుతున్నందున వాటి ప్రకారం తన ఆస్తుల వివరాలను ప్రకటించడంలేదన్నారు. గత 30 సంవత్సరాలుగా క్రమశిక్షణతో మెలుగుతున్నానంటూ, రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి అవినీతికి దూరంగానూ, పారదర్శకంగానూ ఉన్నానని చెప్పుకొచ్చారు.....

13, సెప్టెంబర్ 2012, గురువారం

పాము పగ పడుతుందా?

జీవవైవిధ్యం.. సుస్థిరాభివృద్ధి..

మానవతావాది అమీర్‌

మూసచిత్రాలకు కాలం చెల్లు

12, సెప్టెంబర్ 2012, బుధవారం

అదో వికృత క్రీడ!


ఆరోజే కాలేజీలో అడుగుపెట్టిన పల్లెటూరి కుర్రోడు బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తున్నాడు. ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఓ గుంపుగా విద్యార్థులు ఎదురయ్యారు. అతన్ని ఆపారు. చేతిలోని పుస్తకాలు లాక్కున్నారు. దూరంగా కూర్చున్న అమ్మాయిలను............

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఫేస్‌బుక్‌లో మాస్టర్‌ 'బ్లాస్ట్‌'

'మౌన'మోహనం

హిందీ, తెలుగు నవలల్లో మహిళా చైతన్యం

రోమన్ బాత్c

యుఎస్‌ ఓపెన్‌ ఛాంప్ సెరీనా

10, సెప్టెంబర్ 2012, సోమవారం

త్వరలో వందవ చిత్రానికి చేరువవుతున్న నందమూరి బాలకృష్ణ

ఏ నటుడి సినీ జీవితంలోనైనా వందవ చిత్రమనేది ఓ మైలురాయిలా నిలిచిపోయేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. త్వరలో వందవ చిత్రానికి చేరువవుతున్న నందమూరి బాలకృష్ణ కూడా తన చిత్రాన్ని అలాంటి రీతిలోనూ ప్లాన్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, విభిన్న కథాంశంతో...అభిమానులు సగర్వంగా చెప్పుకునే రీతిలో తన 100వ చిత్రం కెరీర్‌లో ఓ మైలురాయిలా ఉండిపోవాలని ఆయన కోరుకుంటున్నారు......

సామాజిక విలువలు మరువకండి!

రహస్య నేత్రం

'శిఖరం'...చేరడానికి మార్గం...

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

అమెరికాలో మూకుమ్మడి ఉద్వాసనల పర్వం

డెమొక్రాట్స్‌ జాతీయ సదస్సులో అధ్యక్షుడు ఒబామా ఉద్యోగావకాశాల కల్పనపై ప్రసంగం చేసిన 12 గంటలలోపే పతాక స్థాయికి చేరిన నిరుద్యోగపర్వంపై కార్మిక శాఖ కఠోర వాస్తవాలను వెల్లడించింది. పెరుగుతున్న జనాభాకనుగుణంగా 1.3 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించాల్సిన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆగస్టులో 96 వేల ఉద్యోగావకాశాలను మాత్రమే కల్పించింది. లేబర్‌ మార్కెట్‌ జాబితా నుంచి అనేక మంది ఉద్యోగార్హుల పేర్లను తొలగించడం ద్వారా కృత్రిమంగా నిరుద్యోగిత తగ్గినట్లు.......

కల్లు తాగితే......

ళ్ల ముందు ఒలింపిక్‌ పతకం తీసుకున్నప్పటి ఆనందం కంటే విజయోత్సవంలో తాగి తందనాలాడి కలిగించిన నష్టానికి వచ్చిన బిల్లును ఎలా వదిలించుకోవాలా అన్న భయమే కళ్ల ముందు కదలాడుతోందయ్యా బాబూ అంటున్నారు జర్మన్‌ హాకీ టీమ్‌ సభ్యులు. లండన్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం పొందిన జట్టు సభ్యులు 'డచ్‌లాండ్‌' అనే విహార నౌకలో పార్టీ జరుపుకున్నారు. ఆ సందర్భంగా వారేవిధంగా ఆనందించిందీ ఫొటోలు ....

8, సెప్టెంబర్ 2012, శనివారం

మా చిన్నప్పుడు ఏమైందంటే...

అందరి చూపూ యువీ పైనే

ప్రయోగాత్యక చిత్రం కళ్యాణ మంటపం

త్వరలో గీతాలు

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఇరానీ చాయ్ గురించి !

హైదరాబాద్‌లోకానీ ఎక్కడైనా కానీ ఇరానీచాయ్ పేరు వినని వారు, తాగనివారు ఉండరు. ఒకప్పుడు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ఈ చాయ్ నేడు అతను తాగలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంతో పుష్పాంజలి క్రియేషన్స్‌ పతాకంపై కె.లక్ష్మణరావు, కోసూరు సుబ్రహ్మణ్యం ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భైరవ'ఫేమ్‌ గులాబి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా సారథి స్టూడియోలో వేసిన ఇరానీచారు సెట్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. శుక్రవారంనాడు.........

పెళ్ళి రోజు

'సొంత' ఆలోచనలు కొనసాగించాలి

6, సెప్టెంబర్ 2012, గురువారం

ఆ అవార్డు నాకొద్దు : రైతుల ఆత్మహత్యలకు నిరసనగా పురస్కారం తిరస్కరించిన టీచర్‌

గిరీశకు భారీ నజరానా