.

31, జులై 2012, మంగళవారం

దక్షిణానికి ఒరుగుతున్న రోమ్‌ కలోసియం

మునుపెన్నడూ లేనివిధంగా...

సమర శీల.... చైతన్య జ్వాల...

సతాయింపులేల!

30, జులై 2012, సోమవారం

ఆరోజు...ఏం జరిగింది !

సదా, స్నేహా ఉల్లాల్‌, రియాసేన్‌, దేశ్‌ముఖ్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన ఓ తమిళ చిత్రం 'ఆరోజు' పేరుతో అనువాదమవుతోంది. 'ఏం జరిగింది?' అనేది ఉప శీర్షిక. గ్లామర్‌ ఓరియంటెడ్‌ హార్రర్‌ చిత్రమిది. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు మరియు దర్శకుడు సంతోష్‌ శివన్‌ సోదరుడు సంగీత్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకుడు మరియు ఛాయాగ్రాహకుడు కావడం విశేషం. నివేద స్టూడియో ఫిలిం కంపెనీ సమర్పణలో ప్రముఖ నిర్మాత అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు...........

కుంచె సామ్రాజ్య మహారాజు

మది పులకింపజేసే మరో లోకం కూర్గ్‌

హీరోయిన్‌...కష్టాలు..

భారత్‌లో పెట్టుబడులకు అమెరికా సంస్థల తహ తహ

భారత్‌లో తమ పెట్టుబడుల విస్తరణ కోసం అమెరికా వ్యాపార సంస్థలు అక్కడి ప్రభుత్వంతో లాబీయింగ్‌ జరుపుతున్నాయి. రిటైల్‌ వ్యాపారం, ఇతర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే విషయంలో భారత్‌లో రాజకీయ వ్యతిరేకత పెరుగుతుండటంతో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌, ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌ తదితర సంస్థలు ఒబామా సర్కారు సాయం కోరుతూ ఈ లాబీయింగ్‌ నిర్వహిస్తున్నాయి. విశ్వసనీయ కథనాల ప్రకారం... అమెరికా కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు భారత్‌లో ఎఫ్‌డిఐలు,........

29, జులై 2012, ఆదివారం

టెస్టులో 60% మార్కులొస్తేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌

ఓనమాలు మానవత్వం ఆనవాలు..

28, జులై 2012, శనివారం

చిరస్మరణీయం... ఆమె మార్గం

ఇంటాబయటా సందడే సందడి

అమెరికా ఆగడాలు క్యూబాలో సాగవు

ఉలిక్కిపడేంతగా ఏముందని !

అమెరికా ఆగడాలు క్యూబాలో సాగవు

అమెరికాతో సమాన హోదాలో బహిరంగ సంప్రదింపులు జరిపేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని క్యూబా అధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రో ఉద్ఘాటించారు. ఈ సమానహోదాకు వారు (అమెరికా)సంసిద్ధురాలైన రోజున సాధారణ దౌత్య మార్గంలో సంప్రదింపుల వేదిక ఏర్పాటు వంటి వాటిపై దృష్టి పెడతామన్నారు. క్యూబా ఎవరి చేతిలోనూ కీలుబొమ్మకాదని గుర్తించుకోవాలన్నారు. తామెవరికీ సామంతులం కాదన్నారు. అమెరికా ఆగడాలు క్యూబాలో సాగవన్నారు

27, జులై 2012, శుక్రవారం

దేశంలో మొబైల్‌ బ్యాంకింగ్‌ విఫలం : ఆర్‌బిఐ

ఆగస్టు 10న అందాల రాక్షసి

నేటి నుండి విశ్వ క్రీడా సంరంభం

ఒలింపిక్‌ టార్చ్‌ రిలేలో అమితాబ్‌

26, జులై 2012, గురువారం

మళ్లీ బిసిసిఐ గూటికి కపిల్‌

అసమానత పై కలం దూసిన జాషువా

నిర్ణయం

వాటికన్‌లోనూ లోటు బడ్జెట్‌

లండన్‌ సందడి షూరూ!

నిర్మాతను కాపాడండి

25, జులై 2012, బుధవారం

మాల్గుడి కాఫీ షాప్‌ 'ముందడుగు'


మైసూర్‌ అనగానే మహారాజ ప్యాలెస్‌ గుర్తొస్తుంది మామూలుగా. . అలాంటి మైసూర్‌లో వెలసిన 'మాల్గుడి కేఫ్‌'కు ఓ విధంగా అంతకంటే ప్రత్యేకత వుంటుంది. అక్కడ పనిచేసే వెయిటర్లంతా............................

హలో... స్టూడెంట్స్‌..

లాయర్‌ శీను

తేల్చకుంటే తప్పుకుంటాం

24, జులై 2012, మంగళవారం

అమెరికాలో పైశాచికత్వం

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో సినిమా చేస్తున్న వారిపై ఓ వ్యక్తి పైశాచికంగా, విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. డెన్వర్‌లో ప్రదర్శితమవుతున్న బ్యాట్‌మన్‌ తాజా చిత్రం 'డార్క్‌నైట్‌ రైజస్‌' చూడటానికి వచ్చిన ప్రేక్షకులపై జరిపిన కాల్పుల్లో 14 మందికి పైగా మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని జేమ్స్‌ హోమ్స్‌ (24)గా గుర్తించినట్లు అమెరికన్‌ మీడియా వెల్లడించింది........

లండన్‌లో తెలుగు సభలు

వెన్నెముకలో కణతి?

తొలి చూపులోనే ప్రేమా ?

ఆగస్టు 15న దేవుడు చేసిన మనుషులు

దర్శకుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కేటాయించిన స్థలాన్ని వాణిజ్య కార్యాక్రమాలకు వినియోగించుకుంటున్నారంటూ దాఖలైన ఓ పిటిషన్‌లో సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావుకు, ఇతర ప్రతివాదులకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. రాఘవేంద్రరావుకు కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగస్తున్నందున స్థల కేటాయింపు జీవోలను రద్దు చేయాలని కోరుతూ .........

23, జులై 2012, సోమవారం

చైనాకు అమెరికా ప్రతినిధి బృందం

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సహాయకుడు థామస్‌ డోనిలన్‌ నేతృత్వంలో చైనాకు ఆదివారం ప్రతినిధి బృందం బయలుదేరుతోంది. సిరియాపై ఐరాస తీర్మానానికి బీజింగ్‌, మాస్కోలు వీటో చేసిన నేపథ్యంలో ఈ బృందం బయల్దేరుతోంది. చైనా తర్వాత జపాన్‌లో కూడా ఈ బృందం పర్యటిస్తుందని వైట్‌హౌస్‌ ప్రకటించింది. చైనా ఉన్నతాధికారి బింగూతో జాతీయ భద్రతా సలహాదారు ........

దళితుల అభివృద్ధిని ఓర్వలేని పెత్తదారులు

కన్యాశుల్కం!

చక్‌ దే ! ఇండియా

దాదా జీత్‌గయా ....

 అనుకున్నట్లే జరిగింది. ప్రణబ్‌ ముఖర్జీ దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు అనంతరం ప్రణబ్‌ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తం ఓట్లలో ప్రణబ్‌కు 69.31 శాతం ఓట్లు పోలవగా, ఆయన ప్రత్యర్థి పిఎ సంగ్మాకు 30.69 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రణబ్‌కు పోలైన ఓట్ల విలువ 7,13,937 కాగా, సంగ్మాకు పోలయిన ఓట్ల విలువ 3,15,987. పోలైన మొత్తం ఓట్ల విలువ 10,29,924. అవసరమైన ఓట్ల విలువ 5,25,140 కంటే ఎంతో ఎక్కువగా సాధించారు........

కథలో విషయం ఉంటేనే..

అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి రావడంతో, తెలుగు సినిమపై కూడా దాని ప్రభావం భారీ స్థాయిలో పడింది. అయితే తెరపై గ్రాఫిక్స్‌ ఎంతగా గారడీ చేసినా కథలో దమ్ము ఉండాలని, అప్పుడే అవి సక్సెస్‌ సాధిస్తాయనే విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఇక గ్రాఫిక్స్‌తో ఏదైనా చేయవచ్చనే ఆలోచన ఈ మధ్య సైంటిఫిక్‌ సినిమాలకీ, సోషియో ఫాంటసీ సినిమాలకీ తెర తీసింది. అంతే కాకుండా....

22, జులై 2012, ఆదివారం

పార్ట్‌టైమ్‌ అమెరికా..!

దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో అమెరికాలో అనేక మంది ఇప్పుడు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలతో సర్దుకోవాల్సి వస్తోంది. అమెరికా ప్రభుత్వ కార్మిక శాఖలెక్కల ప్రకారం జూన్‌ నెలలో 8.2 శాతంగా నమోదయిన నిరుద్యోగిత ఇప్పటికీ అదే రేటులో స్థిరంగా కొనసాగుతోంది. నిరుద్యోగిత 8 శాతానికి పైగా నమోదవటం వరుసగా ఇది 41వ నెల. ఇవన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థ దుస్థితినే సూచిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినటంతో అమెరికాలో సైతం దీర్ఘకాలిక నిరుద్యోగిత తాండవిస్తోంది. గత నెలలో కేవలం 80 వేల ఉద్యోగాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి ......

ఈ చిట్కాలతో నో హ్యాకింగ్‌

పైరసీదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి...

ఆశల పల్లకిలో...

20, జులై 2012, శుక్రవారం

రీమేక్ హవా

చరిత్ర తిరగరాస్తాం!

రాజేష్‌ ఖన్నాకు ఘనంగా అంత్యక్రియలు

అమెరికాలో తీవ్ర కరువు

అమెరికా గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతటి తీవ్ర కరువును ఎదుర్కొంటోంది. పంటలు దెబ్బ తినడంతో ఆహార ధరలు పెరిగే ప్రమాదముందని ఒబామా ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలోని దాదాపు 61 శాతం భూమి కరువు పరిస్థితులను తీవ్రంగా ఎదుర్కొంటోందని వ్యవసాయ మంత్రి టామ్‌ విల్సాక్‌ చెప్పారు. బుధవారం ఆయన వైట్‌హౌస్‌లో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది నెలకొన్న దుర్భరమైన కరువు పీడిత పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావాన్ని....

19, జులై 2012, గురువారం

బాద్‌షా కబుర్లు

అబద్ధాల పుట్టలు

'విజయపథాన మహిళాదర్శకులు'

కష్టసుఖాలకు కారణాలేంటి? (3)

టి20 ప్ర్రాబబుల్స్‌లో యువరాజ్‌

విశ్వావిర్భావం.. పరమాణు ... ఉపకణాలు...

కాకా స్టైలేవేరు

బాలీవుడ్‌ పరిశ్రమ కాకాగా పిలుచుకునే ఖన్నా 1966లో ఆఖరీఖాత్‌ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఇప్పటివరకు 163 చిత్రాల్లో నటించారు. ఉత్తమ హీరోగా మూడుసార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1969 నుంచి 1972 వరకు వరసగా 15 సూపర్‌హిట్‌ చిత్రాలను ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆరాథన, హీథీమేరే సాథీ, ఆనంద్‌, అమర్‌ప్రేమ్‌ వంటి చిత్రాలు ఖన్నా నట జీవితంలో గొప్ప మైలురాళ్లుగా మిగిలిపోయాయి. సినీనటజీవితం రాజకీయానికి పునాది వేసింది.........

బాలీవుడ్‌ తొలి సూపర్‌స్టార్‌ రాజేష్‌ ఖన్నా ఇకలేరు


ఒక తరం సినిమా అభిమానులను సూదంటు రాయిలా ఆకర్షించి, సమ్మోహితులను చేసి, మరో మాటలో చెప్పాలంటే పిచ్చివాళ్లను చేసి, స్టయిలిష్‌ నటనతో ఆరాధింప చేసుకున్న బాలీవుడ్‌ తొలి సూపర్‌స్టార్‌ రాజేష్‌ ఖన్నా (69) ఇక లేరు. ఒకప్పుడు సూపర్‌హిట్‌ సినిమాలకు చెరగని చిరునా మాగా నిలిచి, సున్నితమైన నటనతో........

18, జులై 2012, బుధవారం

ఫిట్‌నెస్‌ కోసం ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లు

ఓవర్సీస్‌ మార్కెట్‌ గమనం ఎటువైపు

అట్లాంటాలో 'కోలా'హలం

ఓవర్సీస్‌ మార్కెట్‌ గమనం ఎటువైపు

ఎలక్ట్రానిక్ ఖురాన్‌ హల్ చల్

ఇది ఎలక్ట్రానిక్‌ యుగం. చిన్న పిల్లల ఆట వస్తువుల నుండి మొదలు టీవీ, కంప్యూటర్‌ వరకూ అన్ని వస్తువులూ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్‌లోనే లభిస్తున్నాయి. చిప్స్‌, పెన్‌ డ్రైవ్స్‌, సీడీలు, బ్లూ టూత్‌ వంటి చిన్న పరికరాల్లో ప్రపంచంలోని ఏ సమాచారాన్నైనా నిక్షిప్తం చేసి అవసరమైనప్పుడు చూసుకునే, వినే సదుపాయం ఎలక్ట్రానిక్‌ విప్లవం ద్వారా లభించింది. మత గ్రంథాలు కూడా ఆధునిక టెక్నాలజీతో ఇటీవల మరింత ఆధునికంగా మారుతున్నాయి. ముస్లింలు పవిత్రంగా భావించే 'ఖురాన్‌' ఇప్పుడు ........

ఓ ఆటో డ్రైవర్‌ కుమార్తె... ఓ తాపీ మేస్త్రీ తనయ... జైత్రయాత్ర

 కృషివుంటే మనుషులు రుషులవుతారు...అంటారు. కష్టే ఫలి అనీ చెబుతారు. పట్టుదలే విజయానికి దివ్యమైన ఆయుధం అని సెలవిస్తారు. డబ్బులు లేవనో, అవకాశాలు రాలేదనో ఎవర్నో నిందిస్తూ కూర్చునేకంటే...ఆసక్తివున్న రంగంలో ప్రయత్నం మొదలుబెడితే విజయం మనకు దాసోహమంటుంది. కీర్తి మనవెంట పరుగులు తీస్తుంది. ఈ ఇద్దర్నీ చూడండి...ఇవన్నీ వాస్తవమని అర్థమవుతుంది. ఈ ఇద్దరి విజయగాథలు చదవండి సామాన్యులు అసామాన్యులుగా ఎలా ఎదగొచ్చో విదితమవుతుంది........



గంటకు రూ.77 కోట్లు ఖర్చు!

లండన్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలకు గంటకు ఖర్చు చేయనున్న మొత్తం ఎంతో తెలుసా అక్షరాలా రూ.77 కోట్లు!. సుమారు మూడు గంటల పాటు ఆరంభ వేడుకలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. బీజింగ్‌ ఒలింపిక్స్‌ ఆరంభోత్సవ వేడుకలు బర్డ్‌నెస్ట్‌ స్టేడియంలో నభుతో.. అన్న విధంగా ప్రపంచం అబ్బురపడెలా చైనా అదుర్స్‌ అనిపించింది. వాటిని అధిగమించేదుకు లండన్‌ ఒలింపిక్స్‌ ఆరంభవేడులకు బ్రిటన్‌ ఏర్పాట్లు చేసింది. జులై 27న ప్రధాన స్టేడియంలో కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నారు..........

17, జులై 2012, మంగళవారం

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్‌పై కేసు నమోదు

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్‌పై చెన్నరులో కేసు నమోదైంది. ఆయనను అరెస్ట్‌ చేసేందుకు తమిళనాడు పోలీసు బృందం హైదరాబాద్‌కు బయల్దేరింది. ఇటీవల చెన్నరులో ఓ పారిశ్రామికవేత్త కుమారుడి పుట్టిన రోజుకు పలువురు సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో అర్ధరాత్రి తమిళ వర్ధమాన నటుడు మహత్‌, మంచు మనోజ్‌ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకొంది. ఈ గొడవలో మనోజ్‌తో పాటు అతని ముగ్గురు స్నేహితులు తనపై దాడిచేశారని,.........

కొత్తగాలి

పిల్లల్లో స్థూలకాయాన్ని తగ్గించే తల్లి ఆహారశైలి

దమ్‌ కా చికెన్‌ కబాబ్‌

ఆటిజం నయం అవుతందా?

పాటలు అద్భుతంగా వచ్చాయి...