.

31, మే 2012, గురువారం

దుస్తుల రంగులు జీవితాన్ని శాసిస్తాయా?

శుక్ర గ్రహం....

జేమ్స్‌బాండ్‌కు ఏడు పదులు

అంతరిక్ష ఆహారంతో యవ్వనం..!

30, మే 2012, బుధవారం

ఒబామా స్వీయ పర్యవేక్షణలో రహస్య హత్యల జాబితా

మొదటికే మోసం

కైరోలో హింస

శరత్‌ బాబు 'ఫుడ్‌ కింగ్‌'

బాంబే ఇండిస్టీ షాక్‌ !

రోజా ఐరన్‌లెగ్‌

29, మే 2012, మంగళవారం

ఆఫ్ఘన్‌ మహిళల్లో భయం...భయం

ఆఫ్ఘన్‌ మహిళల్లో భయం...భయం

మారిన ముఖ చిత్రం

కానర్స్ రికార్డు ఫెదరర్‌ సమం

అసిలు సిసిలు సంపద స్నేహమే...

పొగాకు కావాలా? ఆరోగ్యం కావాలా? నిర్ణయం మీదే

అనుబంధాల్ని గుర్తుచేసే ఒక్కడు

28, మే 2012, సోమవారం

బడిగంటకు వేళాయె!

అభివృద్ధికి నోచని ఆదిమ తెగలు

'ఉక్కుపాదం'లో కార్మిక నేత సంవాదం పెట్టుబడిదారుల పాశవికత బట్టబయలు

అందగత్తెతో స్టెప్పులు

27, మే 2012, ఆదివారం

జగన్‌ అరెస్టు

వినోదం.. విజ్ఞానం..!

సిరియాలో కొనసాగుతున్న హింస

వారు క్యాన్సర్‌ను జయించారు

అమరుక మహారాజు

విధ్వంసానికి కుట్ర

26, మే 2012, శనివారం

సంప్రదాయ దుస్తుల్తో...

ఓ కళాకారిణి అంతరంగం

కామెడీ కిచిడీ...దరువు

శతక్కొటిన విజయ్

25, మే 2012, శుక్రవారం

ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదుల పైశాచికం

నా జోలికొస్తే చంపేస్తా ...

ఏదిరా మీ విలేక ర్లు. ఏమనుకుంటున్నారు. మీరేమైనా పోటుగాళ్లా. నాతో పెట్టుకోవద్దు. చంపేస్తా. స్థలం విషయంలో జోక్యం చేసుకోవద్దు. మంచిది కాదు' అంటూ ఓ కాంగ్రెస్‌ నాయకుడు విలేక రులను బెదిరించాడు. అంతటితో ఆగకుండా తన ఇరవై మంది అనుచరులతో విలేకరులపై దాడికి ప్రయత్నించాడు. ఈ సంఘటన శేరిలిం గంపల్లి మండల పరిధిలోని చందానగర్‌ పోలీస్టేషన్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఓ వివాదాస్పద స్థలంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు.......

ఫైనల్‌కు వెళ్లేదెవరో?

నాపై ప్రచారం అవాస్తవం

24, మే 2012, గురువారం

వైరస్‌ నుండి విద్యుత్‌..!

అందరికీ ఆరోగ్యం ఎలా?

సీక్వెల్‌ సక్సెస్‌నిచ్చేనా..

తల్లి పాత్రలో తలమునకలు

స్పెయిన్‌లో విద్యకు కోతలపై నిరసన

సీక్వెల్‌ సక్సెస్‌నిచ్చేనా..

హిట్‌ సినిమాకు కొనసాగింపు హాలీవుడ్‌, బాలీవుడ్‌లో సక్సెస్‌ అయినా...టాలీవుడ్‌కు వచ్చేసరికి గ్యారెంటీగా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పలేం. మహేష్‌బాబు నటించిన 'బిజినెస్‌మేన్‌' ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ వారు నిర్మించారన్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. తిరిగి ఈ సినిమాకు సీక్వెల్‌ తీయాలని ఆర్‌ఆర్‌ సంస్థ సన్నాహాలు చేస్తోంది. కేవలం మహేష్‌బాబు ఛరిష్మాతో ఆడిన సినిమాల జాబితాలో 'బిజినెస్‌మేన్‌' అగ్రస్థానంలో ఉంది..........

23, మే 2012, బుధవారం

డ్రగ్స్‌ వివాదంలో ఐపిఎల్‌ ఆటగాళ్లు

ఆనలుగురు

అన్నదాత

జూన్‌లో జులాయి పాటలు

22, మే 2012, మంగళవారం

బెంగాలీ 'డర్టీ ' లో రాఖీ

దిమ్మతిరిగే మైగ్రేన్‌

జూన్‌ మూడోవారంలో...శకుని

నీకు సిఎం పదవెలా వచ్చింది?

కులతత్వం గురించి మాట్లాడే కిరణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి అయింది కులప్రాతిపదికనా కాదా అని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె తారకరామారావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన కుల, మత, ప్రాంతీయ తత్వాలపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 'కులతత్వం గురించి మాట్లాడే కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? కుల ప్రాతిపదికన కాదా?' అని ప్రశ్నించారు. 'రెడ్డి కులస్తులను పార్టీ నుండి వదులుకోకూడదనే ..........

20, మే 2012, ఆదివారం

డ్రైవర్లు లేని కార్లు !

చాలా మంది కారంటే కొనుక్కుంటారుగాని పెట్రోలు దగ్గరకు వచ్చే సరికి ముడుచుకుంటారు. డ్రైవర్‌ను పెట్టుకోవాలంటే అడ్డగోలు సంపాదన ఉంటే తప్ప మోజుతో కారు కొనుక్కున్నవారికి కష్టం. డ్రైవర్లతో పనిలేని కార్లను తయారు చేసి కార్లను మరింతగా అమ్ముకొనేందుకు కొందరు నడుం కట్టారు. అమెరికాలోని నెవడా ప్రాంతంలోని రోడ్లపై డ్రైవర్‌లేని కార్లను ప్రయోగాత్మకంగా నడిపేందుకు అధికారులు అనుమతించారు. ఇంటర్నెట్‌ రంగంలో పెద్దదైన గూగుల్‌ కంపెనీ తొలుత వివిధ కంపెనీలకు .......

అలోచించే రోబోలు!

25 వేల మందితో భారీ ర్యాలీ

వృద్ధుల ఆరోగ్యానికి భరోసా ఇద్దాం!

ప్రపంచ అన్వేషణ

ఈ వేసవిలో ప్రేక్షకులను సరికొత్త వినోద ప్రపంచంలో విహరింపజేసేందుకు ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ స్టూడియో నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ప్రపంచ అన్వేషణ'. సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలలో సరి కొత్త ట్రెంట్‌ను సృష్టించిన 'ఏలియన్‌', 'గ్లాడియేటర్‌' వంటి అద్భుత చిత్రాల సృష్టికర్త 'సర్‌ రిడ్లే స్కాట్‌' దర్శకత్వంలో రూపొంది ప్రపంచవ్యాప్తంగా జూన్‌ మొదటివారంలో విడుదలవుతోంది. 'ప్రొమేతియస్‌' చిత్రానికి తెలుగు అనువాదమే 'ప్రపంచ అన్వేషణ'.....

19, మే 2012, శనివారం

అమ్మ ప్రేమకు చిన్ని సాయం

మానవత్వానికి నిలువెత్తు రూపం

తూనీగ..తూనీగ...

వేడేక్కిన షారుక్‌-ఎంసిఎ వివాదం

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, కొల్‌కతా నైట్‌రైడర్స్‌ సహా యజమాని షారుక్‌ ఖాన్‌పై వాంఖడే స్టేడియం నుంచి ఐదు సంవత్సరాల నిషేదాన్ని విధించడంపై పర్‌స్టార్‌, ిశీలించాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతబెనర్జీ విజ్ఞప్తి చేశారు. బుధవారం నాటి మ్యాచ్‌లో ముంబయిపై నైట్‌రైడర్స్‌ విజయం సాధించిన అనంతరం షారుక్‌ భద్రతా సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించారని పేర్కొంటూ ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసిఎ) ఆయనపై ఐదేళ్ల....

18, మే 2012, శుక్రవారం

'కెమెరామేన్‌ గంగతో రాంబాబు'

'గబ్బర్‌సింగ్‌' సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్‌ నటించే 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్టును దర్శకుడు పూరి జగన్నాథ్‌ పవన్‌ కళ్యాణ్‌కు వినిపించాడు. కథ మొత్తం వినగానే పవన్‌ ఎంతగానో ఉద్వేగానికి లోనయ్యాడట. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్‌ కామెంట్‌ చేసినట్టు చెబుతున్నారు......

సార్థకంగా మరణించిన వాళ్ల కోసం ...

చికాగోలో నాటోకు నిరసన

17, మే 2012, గురువారం

చిరంజీవి కుమార్తె ఇంట్లో ఐటి సోదాల వ్యవహారం.. ఆ సొమ్ము 'ఉప' పంపిణీ కోసమే!

రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్‌ నేత చిరంజీవి కుమార్తె సుస్మిత ఇంట్లో ఆదాయ పన్ను శాఖ (ఐటి) అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.35.66 కోట్లపై విచారణ జరిపించాలని చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ అధికారి భన్వర్‌లాల్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. తిరుపతి, నెల్లూరు ఉప ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకోసమే ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉండే చెన్నైలోని తన కూతురి నివాసంలో చిరంజీవి ఆ సొమ్మును దాచారని ఆరోపించింది. ఇసికి ఫిర్యాదు సమర్పించిన అనంతరం ....

ఆఫ్రికాలో ఆహార అభద్రత

'విత్తనం'. విజ్ఞానం..