.

30, ఏప్రిల్ 2012, సోమవారం

కొలవెరి ఫలితం... ముందే ఊహించాం

జోహారు జోహారు మా సుందరయ్యా!

మనిషి పశువు కాదు ...!

నవ్వించడం చాలా కష్టం

చిన్నప్పుడు అబ్బాయిలా పెరిగాను..

దక్షిణాదిన మెరిసిన తారలు ఉత్తరాదికి పయనమవటం కొత్తేమీ కాదు. అలా వెళ్లి విజయపథాన నడిచిన కథానాయికలెంతోమంది ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని వెళ్తున్నవారిలో తాజాగా చేరిన నటి ఇలియానా. 'దేవదాస్‌'తో మొదలైన ఇలూ జీవితం ఇప్పుడు, బాలీవుడ్‌ వైపు అడుగేస్తోంది. దక్షిణాదిన స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న ఇలియానా పూర్తిస్థాయి గ్లామరస్‌ హోదానే అనుభవించారు. దక్షిణాది వారు పారితోషికం విషయంలోనూ స్టార్‌ హోదానే కట్టపెట్టారు. అయితే .........

బాలీవుడ్‌లో బానే వుంది అంటున్న ఆసిన్

'దశావతారం, గజిని' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి ఆసిన్‌. తమిళ, తెలుగు చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లాక అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, అజరు దేవగన్‌, అక్షరు కుమార్‌ వంటి హేమాహేమీలతో పలు చిత్రాలు చేసింది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి హీరోయిన్లు వలస వెళ్లడం కొత్తేమీ కాదంటోంది. సృజనాత్మకత, సాంకేతిక .....

29, ఏప్రిల్ 2012, ఆదివారం

2జిబి కార్డులో 50 సినిమాలు!

 ఫీచర్‌ ఫోన్ల కోసం చిప్‌లను తయారుచేసే 'మీడియా టెక్‌' కంపెనీ ఇప్పుడు ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ని విడుదల చేసింది. దీని సహాయంతో సినిమా వీడియో క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా పూర్తి నిడివి గల సినిమాను 150ఎంబీ సైజుకు తగ్గించవచ్చు. ఈ టెక్నాలజీ పేరు మొబైల్‌ థియేటర్‌. ఈ సాఫ్ట్‌వేర్‌ MediaTek MT6252c ఫ్లాట్‌ ఫామ్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.........

బతకడం కోసమే సూరి హత్య

28, ఏప్రిల్ 2012, శనివారం

గర్భనిరోధక సూదితో రొమ్ముక్యాన్సర్‌ ?

గెలుపువెంటే...ఓటమి..!

హింసించే దమ్ము ( చిత్ర సమీక్ష )

ఎన్నో కథలు, నవలలు సినిమాగా తెరకెక్కి, ప్రేక్షకుల్ని అలరించాయి. కథా రూపానికి లేదా నవలా రూపానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసి సినిమా తీస్తారు. ఒక కథను తన ఇష్టమున్నట్టు రాసుకునే స్వేచ్ఛ రచయితకు ఉంటుంది. ఇష్టమున్న వర్ణనలు, సంఘటనలు వాటికి ముగింపు ఇవ్వొచ్చు. ఇదంతా ఆ రచయిత ఇష్టం. కానీ సినిమా మాటకొస్తే...ఇందుకు కొన్ని పరిమితులు ఉంటాయి. వీటికి లోబడి అలరించే కథనంగా రూపుదాల్చినవెన్నో, మరికొన్ని విసిగించినవీ ఉన్నాయి. 'దమ్ము' రెండో రకానికి చెందింది. జూ.ఎన్టీఆర్‌ అన్నాక... కచ్చితంగా టాటా సుమోలు ఎగిరిపడాలి, ..........

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

పాలు, రక్తంతో భవిష్యత్‌ కంప్యూటర్లు!

దీపం ఉండగానే...

చేనేత కార్మికుల రుణ మాఫీ గురించి మూడేళ్లుగా చెప్పడమే తప్ప మాఫీ చేయడం మాత్రం జరగటం లేదు. ఏ ఏటికాయేడు విద్యార్థుల ఫీజులు చెల్లించటానికి చేతులు రావు. పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లించటానికి పాలకులు మీనమీషాలు లెక్కిస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తికావాల్సినవి చాలా ఉన్నాయి. వాటికి డబ్బులు చెల్లించమంటే.........

అమెరికా ఆధిపత్యం బీటలువారుతోందా?

1953లో ఇరాన్‌లో నివసించి ఉంటే అమెరికా ఆధిపత్యం గురించి కాగన్‌ ఈవిధమైన ఆలోచనలు కలిగి ఉండేవారా? ఆ సంవత్సరంలో సిఐఎ కుట్రపన్ని దేశ ప్రధానిని అధికారంలో నుండి దించివేసి కర్కోటకుడైన షాను గద్దెపై కూర్చుండబెట్టింది. 1954లో గ్వాటెమాలాలో నివసించి ఉంటే కూడా ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేసి ఉండేవారు కాదు. 1958లో లెబనాన్‌లో, 1964లో బ్రెజిల్‌లో, 1965లో ఇండోనేసియాలో ఉంటే కూడా కాగన్‌కు అమెరికా ఆధిపత్యం ఇలాగే కనిపించి ఉండేదా? ..........

26, ఏప్రిల్ 2012, గురువారం

సచిన్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాష్ట్రపతి ఆమోదముద్ర

మోడీకి వీసా ఇవ్వం

గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీకి దౌత్య వీసాను జారీ చేయకూడదనే విధానానికే కట్టుబడి ఉన్నామని, దాన్ని ఇప్పటివరకు మార్చుకోలేదని అమెరికా విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. మోడీకి వీసా జారీ చేసే విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా మితవాద కన్జర్వేటివ్‌ రిపబ్లికన్‌ జో వాల్ష్‌ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు లేఖ రాశారు......

ఎవరి లెక్కలు వారివే..


రామచంద్రపురం నియోజక వర్గ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ఆయా పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తు న్నాయి. ఇంకా నోటిఫికేషన్‌ వెలు వడకుండానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తు న్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ అయితే ఒక అడుగు ముందుకు వేసి జిల్లా, రాష్ట్ర, కేంద్ర నాయ కులను తీసుకొచ్చి ప్రచారంలో భాగస్వా ములను చేస్తోంది. .........

25, ఏప్రిల్ 2012, బుధవారం

ప్రముఖ హిందీ చిత్ర దర్శకుడు మహేష్‌ భట్‌ దర్శకత్వానికి గుడ్‌ బై !

ప్రముఖ హిందీ చిత్ర దర్శకుడు మహేష్‌ భట్‌ దర్శకత్వానికి గుడ్‌ బై చెబుతున్నాడు. కొత్త వాళ్లను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో తాను దర్శకత్వం నుంచి తప్పుకుంటున్నట్టు మహేష్‌ భట్‌ ఈ రోజు ముంబైలో ప్రకటించాడు. ఇప్పుడు తన వయసు 64 సంవత్సరాలనీ, ఈ వయసులో కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో తృప్తి ఉంటుందనీ ఆయన చెప్పాడు........

భారతీయ చిత్రానికి నూరేళ్లు

99 ఏళ్ల కిందట దాదాసాహెబ్‌ ఫాల్కే సత్య నిరతుడైన ఒక రాజు కథను చిత్రంగా తీశాడు. అయితే సినిమాలో ఆ రాజు అసత్యం చెప్పాలనుకున్నా చెప్పగలిగేవాడు కాదు. ఎందుకంటే అది మూకీ చిత్రం! ఇప్పుడు అనేక భాషల్లో అనేక చిత్రాలు రూపొందుతున్నాయి. మరి మనం మన దేశ చలన చిత్రాల శత వార్షికోత్సవ సందర్భంలో దానికి అభినందనలు అందించడం కోసం నిజంగా చేయగలిగిందేమిటి?........

కమర్షియల్‌గానూ దూసుకుపోతున్న తమన్నా

24, ఏప్రిల్ 2012, మంగళవారం

అమెరికా వెళ్తే తిరిగి రావాల్సిందే!

మైక్‌ టెస్టింగ్‌ 143...

చెత్త ఉద్యోగం!

ఊరూరా మలేరియా దినం జరుపుదాం...

అమెరికన్‌ కమ్యూనిస్టులపై ఆగని దాడి

అమెరికా సమాజం నేడు ఎదుర్కొంటున్న విఫల ఆర్థిక వ్యవస్థ, గ్యాస్‌ ధరల పెరుగుదల, దివాళా తీస్తున్న ఆర్థిక సంస్థలు, పెరుగుతున్న మిలటరీ ఖర్చు వంటి అంశాలపై నిలదీస్తున్న జనానికి అటు పాలక డెమోక్రటిక్‌ పార్టీగానీ, ఇటు ప్రతిపక్ష రిపబ్లికన్లుగాని కేంద్రీకరించటం లేదు. వ్యక్తిగతమైన ఆరోపణలు, అభ్యర్థుల తాత ముత్తాతలు ఎన్ని వివాహాలు చేసుకున్నారు, ఎందరు భార్యలను కలిగి ఉన్నారు, లేకపోతే అభ్యర్థుల భార్యలు ఏం చేస్తున్నారు వంటి అసలు సమస్యలను పక్కదారి పట్టించే వివాదాలను రేకెత్తిస్తున్నారు...........

23, ఏప్రిల్ 2012, సోమవారం

నా రూటే వేరు అంటున్నా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెదొక దారి అన్నట్లుంది పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరు. అన్నింటా గత లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తృణమూల్‌ సర్కారు రవీంద్రుని జయంత్యుత్సవాల నిర్వహణలోనూ తన 'రూటే వేర'ని స్పష్టం చేసింది. సాధారణంగా ఉదయం వేళలో ప్రారంభమయ్యే జయంత్యుత్సవ కార్యక్రమాలను మిట్ట మధ్యాహ్నం ప్రారంభించాలని తృణమూల్ .......

కర్ణాభరణాల వెర్రి


ప్రాణికోటి సేవలో పశువైధ్యులు

మేఘాలలో తేలిపోదామా ...

ప్రభుత్వరంగాల్లో ప్రయివేటీకరణ విధానాలు అభద్రతలో ఉద్యోగులు

టాలీవుడ్‌ టాప్‌ ఫోర్‌ !

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతితరంలోనూ నలుగురు అగ్ర హీరోలుండటం ఆనవాయితీగా వస్తోంది. ఆ కాలంలో ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు ఇండిస్టీకి నాలుగు స్థంభాలుగా నిలిచారు. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ తర్వాతే ఎవరిపేరైనా ప్రస్తావనకి వచ్చేది. వీరు ఫాంలో ఉండగా మరికొందరు టాప్‌కి ఎదిగినా కానీ వీరి సీనియారిటీ ప్రకారం టాప్‌-4 కోటాలో వీరినే చూపేవారు...........

22, ఏప్రిల్ 2012, ఆదివారం

భాను అరెస్టుతో సినీ వర్గాల్లో కలవరం

కళా ఖండాల దగ్ధం

ఏం బ్రౌజర్‌ !

ప్రేమకు ప్రతిరూపం..!

హిందీ బొమ్మాళి..కరీనా

21, ఏప్రిల్ 2012, శనివారం

' టైటానిక్‌' వింతలు

అది 1912వ సంవత్సరం. ఏప్రిల్‌ మాసం. అప్పుడే నిర్మాణం పూర్తయిన ఒక కొత్త భారీనౌక తన తొలి ప్రయాణానికి అట్లాంటిక్‌ సముద్రంలో శ్రీకారం చుట్టింది. అప్పట్లో అదే ప్రపంచంలోని అతి పెద్ద నౌక (ఇప్పుడున్న అతి పెద్ద నౌకల్లో అది కూడా ఒకటిగా నిలుస్తుంది). ఆ నౌకను 'అతి పెద్ద నౌక' అని 'ఎప్పటికీ మునిగిపోని నౌక' అని పిలిచేవారు. ఆ ఓడ మొత్తం 1348 మంది ప్రయాణీకులతో, 860 మంది సిబ్బందితో తన మొట్టమొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. వాళ్లంతా అద్భుతమైన అనుభవం కోసం అర్రుల చాస్తున్నారు. ........

దుబాయ్ వెళుతోన్న...జులాయి

అల్లు అర్జున్‌, ఇలియానా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'జులాయి'. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. ఎన్‌.రాధాకృష్ణ నిర్మాతగా డివివి దానయ్య సమర్పిస్తున్నారు. హరిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. చిత్రం టాకీ పార్టు ముగించుకుని పాటల చిత్రీకరణకి ఈనెల 26న దుబారు వెళుతోంది........

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

అమెరికా సైనికుల శాడిస్టు చర్య

ఆఫ్ఘని స్తాన్‌లో ఆత్మాహుతి బాంబర్ల మృతదేహాలు, ఛిద్రమైన శరీర భాగాలతో ఫోజులిచ్చిన అమెరికా సైనికుల ఫొటోలను లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ బుధవారం ఉదయం ప్రచురించింది. వాటిని అక్కడ పని చేసి వచ్చిన ఒక అమెరికా సైనికుడు ఆ పత్రికకు విడుదల చేశారు. ఆయన తన పేరును వెల్లడించగూడదనే షరతుపై ఆ ఫొటోలను అందజేశారు. 'అక్కడ నాయకత్వం, క్రమశిక్షణ కుప్పకూలిందని చెప్పేందుకే వాటిని విడుదల చేశాను. తద్వారా సైనికుల భద్రత విషయంలో రాజీపడ్డారు' అని ఆయన చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఉగ్రవాదులు తమ సొంత పేలుడు పదార్థాలతోనే మరణించినందుకు...........

భవిష్యత్తుకు బాటవేసే...పిజి

త్వరలోనే...రీ ఎంట్రీ !

కొలవెరి...కొంపముంచింది !

19, ఏప్రిల్ 2012, గురువారం

1994 పునరావృతమే!

వేతనాల్లో అసమానత

రోగం - మందు

'ధరిత్రి-సుస్థిర భవిష్యత్తు'

పఠనమే మార్పుతెచ్చింది

రెట్టింపుకానున్న 'మతిమరుపు'..!

18, ఏప్రిల్ 2012, బుధవారం

లండన్‌లో గాంధీ స్మారకాల వేలం

అమ్మ ఒడి

ఆంగ్ల భాష... బహాళ అవకాశాల బాట

పాటలు బాగున్నాయంటున్నారు..

నా ప్రాణానికి ముప్పుంది.. వేగంగా స్పందించండి...

తన ప్రాణానికి ముప్పుందని, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఒడిషాలోని లకంపూర్‌ ఎమ్మెల్యే జిన్నా హికాక మంగళవారం ఫోన్‌లో ప్రభుత్వాన్ని కోరారు. కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌కూ, ఒడిషా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ నేరుగా ఫోన్‌లో మాట్లాడే అవకాశాన్ని మావోయిస్టులు కల్పించారని తెలిసింది. జాప్యం చేస్తే తన ప్రాణానికి ముప్పుందని, మావోయిస్టుల డిమాండ్లు త్వరితగతిన ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ ధ్రువీకరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన విషయా .........

17, ఏప్రిల్ 2012, మంగళవారం

రోబో సాయంతో గ్రహాంతర జీవుల వేట

కొన్ని గాయాలు నయం కావు

క్షయ మందులు క్రమం తప్పకుండా వాడాలి

మాస్‌ మంత్రం జపిస్తున్నారు !

ఈ మధ్య యువ కథానాయకులంతా మాస్‌ మంత్రం జపిస్తున్నారనే విషయం వాళ్లు చేస్తున్న సినిమాలు చూస్తుంటేనే అర్థమవుతోంది. సీనియర్‌ హీరోల విషయం అటుంచితే, యంగ్‌ హీరోల మధ్య ఈ పోటీ బాగా కనిపిస్తోంది. క్లాస్‌ టచ్‌ ఇస్తూ మాస్‌ ఆడియన్స్‌కి కావాల్సిన అంశాలతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలతో మహేష్‌బాబు ముందుకు వెళుతుంటే...అటు మాస్‌, ఇటు యూత్‌ని టచ్‌ చేసే సబ్జెక్ట్సుతో అల్లు అర్జున్‌ ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రభాస్‌ కూడా మాస్‌ హీరోగా మార్కులు........

16, ఏప్రిల్ 2012, సోమవారం

గిరిజన బతుకుల్లో బూడిద..!

అదనపు భారం ... భద్రతకు దూరం

మంచు దుప్పటితో స్వాగతం

సత్యమేవ జయతే !

కొన్ని గాయాలు నయం కావు

టైటానిక్‌ విషాద గుర్తులు

15, ఏప్రిల్ 2012, ఆదివారం

ముందే హోదా తెలపండి : షారుక్‌ నిర్బంధంపై అమెరికా డొంకతిరుగుడు సమాధానం

ఆదర్శగ్రామం

పెద్దయ్యాక టీచర్‌నవుతా..!

సెలవుల్లో హాయ్.. హాయ్..

అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ మహిళలను పశువులతో పోలిక

14, ఏప్రిల్ 2012, శనివారం

అమెరికా దురహంకారం ( న్యూయార్క్‌ విమానాశ్రయంలో షారూఖ్‌ నిర్బంధం)

భారత్‌కు చెందిన ప్రముఖుల పట్ల అమెరికా 'దురహంకారపూరిత' తీరు మారలేదు. అమెరికాలోనూ పేరున్న భారత సెలబ్రిటీలను, ప్రపంచమంతా తెలిసిన నాయకులను ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల పేరుతో విమానాశ్రయాల్లో గంటల తరబడి నిలబెట్టి నిలువెల్లా తనిఖీ చేయడం, ఆడ, మగా తేడా లేకుండా ఒళ్లంతా స్కాన్‌ చేయడం అక్కడి అధికారులకు పరిపాటిగా మారింది. గతంలో ఒకసారి అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల చేతిలో అవమానాల పాలైన ప్రముఖ బాలివుడ్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ శుక్రవారం మరోసారి అదే అనుభవం పొందారు. రాష్ట్రపతులు, మంత్రులు మొదలుకొని.....

ముచ్చటైన పూలజడ

కూలి పెంచమంటే కట్టేసి కొట్టారు ..

ఇష్క్‌ ఈ చిత్రం యాభైరోజులు

సదా పదిలం ... ఇది పరిణయ పర్వం

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఆరు రోజులు...అరవై లక్షలు : ఇమేజ్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నతమన్నా

20 సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే... జంధ్యాలగారి చిత్రాలు చేసేవాణ్ని...

'తమిళనాడులో పుట్టిపెరిగి, అసిస్టెంట్‌ దర్శకునిగా మణిరత్నం దగ్గర పనిచేసి, ఏడేళ్ళు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగులో మంచి విజయాలు నమోదయ్యాయి. దాంతో అంతా నన్ను తెలుగు వాడిగా అక్కున చేర్చుకున్నారు. సినీరంగానికి వచ్చి పదేళ్ళయింది. ఎన్నో విషయాలను నేర్చుకున్నా'నని నటుడు సిద్దార్థ్‌ అంటున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం '180' విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పలు విషయాలు ఇలా చెప్పుకొచ్చారు.......

అమెరికాను కుదిపేసిన మార్టిన్‌ హత్య

12, ఏప్రిల్ 2012, గురువారం

గూగుల్‌ కన్నుతో ఇంకెన్ని విన్యాసాలు చేస్తారో మరి?

అభివృద్ధి పథం

డబ్బే జీవితం కాదు...

ధరిత్రి వాతవరణ మార్పులు.. స్థిరీకరణ

భూగోళ వాతావరణమార్పులు దీనిపై నివసిస్తున్న జీవాల మనుగడని, కార్యక్రమాల్ని, పరిణామ........................

ముసుగు వెనుక రహస్యం

ముసుగు వెనుక రహస్యం

11, ఏప్రిల్ 2012, బుధవారం

హీరోగా మరో దర్శకుడు !

నయా ఉదారవాదం - పేదరికం

... మరింత దగ్గర కావాలి

అభిషేక్‌ బచ్చన్‌ హఠాత్తుగా చెన్నయ్ లో...

10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఇక సినిమాలకు గుడ్‌ బై : ఐష్‌ తాజా ప్రకటన

మూర్తీభవించిన మానవత్వమే లెనిన్‌!

స్వైన్‌ఫ్లూ ... అప్రమత్తతే ముఖ్యం