13, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఆరు రోజులు...అరవై లక్షలు : ఇమేజ్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నతమన్నా

20 సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే... జంధ్యాలగారి చిత్రాలు చేసేవాణ్ని...

'తమిళనాడులో పుట్టిపెరిగి, అసిస్టెంట్‌ దర్శకునిగా మణిరత్నం దగ్గర పనిచేసి, ఏడేళ్ళు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగులో మంచి విజయాలు నమోదయ్యాయి. దాంతో అంతా నన్ను తెలుగు వాడిగా అక్కున చేర్చుకున్నారు. సినీరంగానికి వచ్చి పదేళ్ళయింది. ఎన్నో విషయాలను నేర్చుకున్నా'నని నటుడు సిద్దార్థ్‌ అంటున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం '180' విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పలు విషయాలు ఇలా చెప్పుకొచ్చారు.......

అమెరికాను కుదిపేసిన మార్టిన్‌ హత్య

12, ఏప్రిల్ 2012, గురువారం

గూగుల్‌ కన్నుతో ఇంకెన్ని విన్యాసాలు చేస్తారో మరి?

అభివృద్ధి పథం

డబ్బే జీవితం కాదు...

ధరిత్రి వాతవరణ మార్పులు.. స్థిరీకరణ

భూగోళ వాతావరణమార్పులు దీనిపై నివసిస్తున్న జీవాల మనుగడని, కార్యక్రమాల్ని, పరిణామ........................

ముసుగు వెనుక రహస్యం

ముసుగు వెనుక రహస్యం

11, ఏప్రిల్ 2012, బుధవారం

హీరోగా మరో దర్శకుడు !

నయా ఉదారవాదం - పేదరికం

... మరింత దగ్గర కావాలి

అభిషేక్‌ బచ్చన్‌ హఠాత్తుగా చెన్నయ్ లో...

10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఇక సినిమాలకు గుడ్‌ బై : ఐష్‌ తాజా ప్రకటన

మూర్తీభవించిన మానవత్వమే లెనిన్‌!

స్వైన్‌ఫ్లూ ... అప్రమత్తతే ముఖ్యం

18న దరువు గీతాలు

కారు హోటల్


అమెరికాలో నిరుద్యోగంతో స్టాక్‌మార్కెట్‌ పతనం

ఒబామా 2008లో అధికారానికి వచ్చినపుడు అమెరికా నిరుద్యోగం 7.8శాతం ఉంది. అది తరువాత పదిశాతం వరకు గరిష్టంగా పెరిగి ఇప్పుడు 8.2శాతానికి తగ్గినట్లు చెబుతున్నారు. 7.2శాతం కంటే ఎక్కువ నిరుద్యోగులున్న సమయంలో రూజ్వెల్ట్‌ తప్ప ఎవరూ గెలవలేదని చరిత్ర చెబుతోంది. అందుకే నిరుద్యోగ శాతం తగ్గిందని చెప్పేందుకు ఒబామా సర్కార్‌ బమ్మిని తిమ్మిని చేస్తోంది. ప్రకటించిన సమాచారం విశ్వసనీయతను అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో కొత్త ఉద్యోగాలు..........

9, ఏప్రిల్ 2012, సోమవారం

ఇది ఎంఎంఎస్‌ల కాలమని..

ఒకతన్ని రౌడీ చంపుతుండగా ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తాడు. కానీ ఆ రౌడీకి భయపడి ఎవరికీ చెప్పడు. ఆ వీడియోను హీరో మహేష్‌బాబు చూస్తాడు.. ''... మరి నోర్మూసుకొని ఎందుకున్నావ్‌... పదా...'' అంటాడు. 'నోరు తెరిస్తే చంపేస్తారు' అంటాడా వ్యక్తి. ''మరింక మాట్లాడుకోడం ఓల్డ్‌ ఐడియా... 3జి ఫోన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయడం న్యూ ఐడియా... ట్రాన్స్‌ఫర్‌ చెయ్యి... నోరు తెరవకుండా అందరికీ చెప్పేరు...'' అంటాడు......

వి..డా..కు..లు!

కళాకారుల కోసం మెగా మ్యూజికల్‌ షో

ఎందుకు హింస?

హైదరాబాద్‌లో అల్లర్లు

8, ఏప్రిల్ 2012, ఆదివారం

ఏసుక్రీస్తు కమ్యూనిస్టా ..? లఘు చిత్రం.. భారీ సంచలనం

అమెరికాకు చెందిన మాథ్యూ మోడిన్‌ 'ఏసు క్రీస్తు కమ్యూనిస్టా?' అనే 15 నిమిషాల లఘు చిత్రాన్ని నిర్మించి ఫౌండర్స్‌ బహుమతి పొందాడు. ఇది అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ప్రశంసలు పొందింది. ఇప్పుడు అనేక చర్చలకు, ఆలోచనలకు కేంద్రబిందువు అయింది. 'చిత్రానికి ఆ పేరు ఎందుకు పెట్టారని' ఆయన్ని అనేకమంది అడిగారు. అమెరికాలో కమ్యూనిజం క్రైస్తవ మతానికి వ్యతిరేకమని ......

... మరింత దగ్గర కావాలి

కుటుంబ కథాచిత్రాలతో అభిమానుల్ని సంపాదించుకున్న 'మిష్టర్‌ పర్‌ఫెక్ట్‌' ఆయన. తీసే ప్రతి సినిమాలోనూ తనదైన ముద్రతో, నవరసాల్నీ మేళవించి... విందు భోజనం లాంటి చక్కటి సినిమాల్ని అందించే డైరెక్టర్‌ కె.దశరథ్‌, మిష్టర్‌ పర్‌ఫెక్ట్‌తో ప్రభాస్‌కు మంచి హిట్‌ సినిమాను అందించారు. నాగార్జునతో మరో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కె.దశరథ్‌ చెప్పే కబుర్లేంటో ఈ వారం చూద్దాం.........

ఇరాన్‌ ఉగ్రవాదులకు అమెరికా శిక్షణ

ఓ మంచి ఆఫర్‌ వచ్చిందట !

అమలాపాల్‌ నటించిన బెజవాడ, లవ్‌ఫెయి ల్యూర్‌ చిత్రాలు రెండూ విజయతీరాలు చేరలేకపోవ డంతో ఆమెకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో అమలాపాల్‌కు మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఓ మంచి ఆఫర్‌ వచ్చిందట ! మలయాళం సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కథానాయ కుడుగా నటించే 'రన్‌ బేబీ రన్‌' అనే చిత్రంలో ఆమెను..........

7, ఏప్రిల్ 2012, శనివారం

యువతను ఆకట్టుకుంటున్న టాప్‌-5

పురాణ పాత్రలు ఇష్టం

అనాథ బాలికలపై అఘాయిత్యం

అమెరికాలో వినాశకర పొదుపు చర్యలు

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

క(థ)ండ తక్కువ కటింగ్‌ ఎక్కువ 'రచ్చ' ( చిత్ర సమీక్ష )

తెలుగు సినిమాలు 1990లో ఒక తరహాలో ఉండేవి. మాస్‌ చిత్రాలంటూ ప్రత్యేకముద్రతో కథానాయకుడితో హీరోయిజాన్ని ప్రదర్శించి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసేవారు దర్శక నిర్మాతలు. ఆ పరంపర 2012 వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. గాడ్‌ఫాదర్‌ చిత్రం దేశ సినిమా చరిత్రను మార్చినట్లే... బాష చిత్రం తెలుగు సినిమాను మార్చేసింది. అప్పటినుంచి ఆ తరహా కథలే తెరపైకి వస్తున్నాయి. రామ్‌చరణ్‌, తమన్నా జంటగా నటించిన సినిమా 'రచ్చ'. సంపత్‌ నంది దర్శకుడు. ........

చదువు పూర్తయితే ఇక లండన్‌లో జాబ్‌ కుదరదు!

కామెరూన్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల చదువులు పూర్తయిన తర్వాత భారతీయ విద్యార్థులు ఇక్కడ ఉండి పని చేయడానికి కుదరదు. తక్షణమే ఇది అమల్లోకి రానుంది. ఇప్పటి వరకైతే భారతీయ విద్యార్థులు తమ కోర్సులు పూర్తయిన తర్వాత రెండేళ్ళ పాటు ఇక్కడే పనిచేసుకునే సౌకర్యం ఉంది. టైర్‌-1(చదువు అనంతరం ఉద్యోగం) కింద భారతీయ, ఇయుయేతర విద్యార్థులు తమ యూనివర్శిటీ కోర్సులు పూర్తయిన తర్వాత రెండేళ్ళ పాటు ఇక్కడే పని చేసుకునే అవకాశముంది........

5, ఏప్రిల్ 2012, గురువారం

వేసవి.. పానీయాలు ..

చిన్న ఆశ

కథ మారేనా!

మా జోడీ లవ్‌లీగా కుదిరింది

చైనాలో మరో వండర్‌

4, ఏప్రిల్ 2012, బుధవారం

అంతా మిస్టరీ

హైవే ప్రాజెక్టుల్లో అవినీతి

'మేనేజ్‌మెంట్‌' అర్హతలే మెరుగైన అవకావాలు

హ్యాట్రిక్‌ పై మహీ గురి

3, ఏప్రిల్ 2012, మంగళవారం

మాలిలో అమెరికా కుట్ర

అమెరికా-నాటో విధానాలే పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో సైనిక కుట్రకు దారి తీశాయా? ఒకసారి జరిగిన పరిణామాలన్నింటినీ గమనిస్తే... ముమ్మాటికీ వాటిపనేనని విదితమవుతోంది. బమాకోలోని అధ్యక్ష భవనం సమీపంలో తిరుగుబాటుదారుల బలగాలకు, అధ్యక్షుడు అమదవు టుమనీ టోరేకు విశ్వసపాత్రంగా ఉన్న బలగాలకు మధ్య మార్చి 21న పరస్పరం కాల్పులు జరిగాయి. ఆ వెంటనే తిరుగుబాటు సైనికులు ప్రభుత్వ రేడియో, టెలివిజన్‌లను తమ అదుపులోకి తీసుకున్నారు.....

ఆత్మకథలతో అపహాస్యమే ఆంధ్రుల కథా?

జోక్యానికి తహతహ

కోటి 70 లక్షల మంది బజారుపాలు

నాలో దర్శకురాలంటేనే ఇష్టం

'మంచి ఆరోగ్యం వృద్ధాప్యంలో బాగుండటానికి బాటలు వేస్తుంది'

ఒక్కడే ఏం చేశాడు?

2, ఏప్రిల్ 2012, సోమవారం

యూత్‌ లవబుల్‌

విడుదలకాని స్కాలర్‌షిప్పులు, రీయింబర్స్‌మెంట్

అన్నీ ఫూల్స్‌ డేలే ...!!!

యూత్‌ లవబుల్‌

కొలవెరి ఠా ( చిత్ర సమీక్ష )

1, ఏప్రిల్ 2012, ఆదివారం

ఇంటర్నెట్లో ఒక రోజులో......ఏం జరుగుతోంది

అమెరికాలో ఆదరణ

సందడిగా 'ఈగ' ఆడియో వేడుక

సొరంగ మార్గాలు... రహస్య నిధులు

అలాంటి పాత్ర చేయాలనుంది

ఇంటర్నెట్లో ఒక రోజు...

ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఇంటర్నెట్‌ ఒక నిత్యావసరం. అదే జీవితం అన్నట్లుగా అయిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంటర్నెట్‌ లేకుండా మనం ఉండగలమా అనిపిస్తుంది. ఇంటర్నెట్‌ మానవ జీవితంలో అంతగా పెనవేసుకుపోయింది. మనిషికి నిత్యావసరాలైన అన్ని రంగాల్లోనూ దీని ప్రమేయం లేకుండా ఒక్క పనీ జరగని రోజుల్లో మనమున్నాం. మనిషి జీవితంలో ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్న ఇంటర్నెట్‌ గురించి మాత్రం ఎవరూ పెద్దగా ఆలోచించరు....

31, మార్చి 2012, శనివారం

ఆ విద్యార్థికి రూ. 1.34 కోట్ల వార్షిక జీతం : అలహాబాద్‌ ఇంజనీరుకు అవకాశమిచ్చిన ఫేస్‌ బుక్‌

సందడి చేసిన చిన్న చిత్రాలు

రైలు పట్టాల సాక్షిగా ...

ఫ్రెండ్లీ మ్యాచ్‌ దక్షిణాఫ్రికాదే

భద్ర సినిమా చేయలేదేనని బాధపడ్డా : ఎన్‌టిఆర్‌

30, మార్చి 2012, శుక్రవారం

ఇష్క్‌ పాఠం నేర్పింది

ఆపరేషన్‌ సక్సెస్‌...పేషెంట్‌ డెడ్‌

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఆపరేషన్‌ సక్సెస్‌...పేషెంట్‌ డెడ్‌ అనే విధంగా జరిగాయని సిపిఎం శాసన సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం శాసనసభ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ దాదాపు నెలరోజులపాటు జరిగిన సమావేశాలు రచ్చబండను మరిపించాయని విమర్శించారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన దగ్గర్నుండి ఇప్పటి వరకు దాదాపు వంద .......

తప్పు చేసిన వారికి కఠిన దండన

సైన్యాధిపతి జనరల్‌ వికె సింగ్‌ ప్రధానికి రాసిన లేఖ లీకేజీ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ప్రకటించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తీవ్ర దుమారం సృష్టించిన ఈ లీకేజీని జాతి విద్రోహ చర్యగా అభివర్ణించిన ఆయన, దీని మూలాలను కనుగొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. త్రివిధ దళాధిపతులపై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని ఆయన స్పష్టం చేశారు...........

29, మార్చి 2012, గురువారం

గాంధీ మళ్లీ పుడితే?

... రావాలనుకున్నాను .. వచ్చాను!

ఫేస్‌బుక్‌ను కోర్టుకు లాగిన యాహూ

గంగగా తమన్నా

చలో దక్షిణాఫ్రికా

హింసా కూపంలో ఆఫ్ఘన్‌ మహిళ

సైన్స్‌ ముందా? మూఢనమ్మకాలు ముందా?

28, మార్చి 2012, బుధవారం

బట్టతల గుట్టు తెలిసింది

అమ్మో...హోంవర్క్‌

జల సౌందర్యం

ముగ్గురితో 300కోట్ల ప్రాజెక్ట్‌!

27, మార్చి 2012, మంగళవారం

సిఎం పదవి కోసం సంతకాల ఉద్యమం చేసిందెవరు?

... రావాలనుకున్నాను .. వచ్చాను!

''డోలె డోలె... దిల్‌ జర జరా..'' అన్నా.... ''ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే... పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే...'' అన్నా ఆయనకే చెల్లింది. ఆయన రాసిన పాటలన్నీ దాదాపుగా యువతను ఆకట్టుకునేవే. ఇప్పటికే 100 పాటల్ని రాసిన ఆయన గేయ రచయితగానే కాక... గాయకుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ... విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. తాను రచించిన పాటలతో త్వరలో ఓ ఆల్‌బమ్‌ను విడుదల చేయబోతున్న 'విశ్వ'తో కాసేపు....

దేవత సొమ్ముకు భద్రత ఏది?

కదిలేది లేదు

హాలీవుడ్‌లో రానా

మాస్టర్‌ తోడుంటే చాలు...

'ఆల్‌ది బెస్ట్‌' అంటే?

26, మార్చి 2012, సోమవారం

కుదిరితే 2015 ప్రపంచ కప్‌...!

2015 వన్డే ప్రపంచ కప్‌లో ఆడటాన్ని తోచిపుచ్చలేనని మాస్టర్‌ బాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆదివారం తెలిపాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2015 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతారా అన్న ప్రశ్నకు...'ఇదే ప్రశ్నను 2007 (2011 ప్రపంచ కప్‌ గురించి)లో అడిగినట్లైతే జవాబు ఇవ్వడం కష్టంగా ఉండేది. ఇప్పుడూ అదే పరిస్థితి' అని మాస్టర్‌ తెలిపాడు. 2015 గురించి ఏం చెప్పాలో తనకు తెలియడం లేదన్నాడు. కానీ ఈ మెగా టోర్నీకి మాత్రం దూరం కానన్నాడు.........

తల్లిదండ్రులకు మార్గదర్శి