.

31, మార్చి 2012, శనివారం

ఆ విద్యార్థికి రూ. 1.34 కోట్ల వార్షిక జీతం : అలహాబాద్‌ ఇంజనీరుకు అవకాశమిచ్చిన ఫేస్‌ బుక్‌

సందడి చేసిన చిన్న చిత్రాలు

రైలు పట్టాల సాక్షిగా ...

ఫ్రెండ్లీ మ్యాచ్‌ దక్షిణాఫ్రికాదే

భద్ర సినిమా చేయలేదేనని బాధపడ్డా : ఎన్‌టిఆర్‌

30, మార్చి 2012, శుక్రవారం

ఇష్క్‌ పాఠం నేర్పింది

ఆపరేషన్‌ సక్సెస్‌...పేషెంట్‌ డెడ్‌

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఆపరేషన్‌ సక్సెస్‌...పేషెంట్‌ డెడ్‌ అనే విధంగా జరిగాయని సిపిఎం శాసన సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం శాసనసభ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ దాదాపు నెలరోజులపాటు జరిగిన సమావేశాలు రచ్చబండను మరిపించాయని విమర్శించారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన దగ్గర్నుండి ఇప్పటి వరకు దాదాపు వంద .......

తప్పు చేసిన వారికి కఠిన దండన

సైన్యాధిపతి జనరల్‌ వికె సింగ్‌ ప్రధానికి రాసిన లేఖ లీకేజీ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ప్రకటించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తీవ్ర దుమారం సృష్టించిన ఈ లీకేజీని జాతి విద్రోహ చర్యగా అభివర్ణించిన ఆయన, దీని మూలాలను కనుగొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. త్రివిధ దళాధిపతులపై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని ఆయన స్పష్టం చేశారు...........

29, మార్చి 2012, గురువారం

గాంధీ మళ్లీ పుడితే?

... రావాలనుకున్నాను .. వచ్చాను!

ఫేస్‌బుక్‌ను కోర్టుకు లాగిన యాహూ

గంగగా తమన్నా

చలో దక్షిణాఫ్రికా

హింసా కూపంలో ఆఫ్ఘన్‌ మహిళ

సైన్స్‌ ముందా? మూఢనమ్మకాలు ముందా?

28, మార్చి 2012, బుధవారం

బట్టతల గుట్టు తెలిసింది

అమ్మో...హోంవర్క్‌

జల సౌందర్యం

ముగ్గురితో 300కోట్ల ప్రాజెక్ట్‌!

27, మార్చి 2012, మంగళవారం

సిఎం పదవి కోసం సంతకాల ఉద్యమం చేసిందెవరు?

... రావాలనుకున్నాను .. వచ్చాను!

''డోలె డోలె... దిల్‌ జర జరా..'' అన్నా.... ''ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే... పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే...'' అన్నా ఆయనకే చెల్లింది. ఆయన రాసిన పాటలన్నీ దాదాపుగా యువతను ఆకట్టుకునేవే. ఇప్పటికే 100 పాటల్ని రాసిన ఆయన గేయ రచయితగానే కాక... గాయకుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ... విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. తాను రచించిన పాటలతో త్వరలో ఓ ఆల్‌బమ్‌ను విడుదల చేయబోతున్న 'విశ్వ'తో కాసేపు....

దేవత సొమ్ముకు భద్రత ఏది?

కదిలేది లేదు

హాలీవుడ్‌లో రానా

మాస్టర్‌ తోడుంటే చాలు...

'ఆల్‌ది బెస్ట్‌' అంటే?

26, మార్చి 2012, సోమవారం

కుదిరితే 2015 ప్రపంచ కప్‌...!

2015 వన్డే ప్రపంచ కప్‌లో ఆడటాన్ని తోచిపుచ్చలేనని మాస్టర్‌ బాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆదివారం తెలిపాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2015 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతారా అన్న ప్రశ్నకు...'ఇదే ప్రశ్నను 2007 (2011 ప్రపంచ కప్‌ గురించి)లో అడిగినట్లైతే జవాబు ఇవ్వడం కష్టంగా ఉండేది. ఇప్పుడూ అదే పరిస్థితి' అని మాస్టర్‌ తెలిపాడు. 2015 గురించి ఏం చెప్పాలో తనకు తెలియడం లేదన్నాడు. కానీ ఈ మెగా టోర్నీకి మాత్రం దూరం కానన్నాడు.........

తల్లిదండ్రులకు మార్గదర్శి

అదనపు పనితో అవస్థలెన్నో ...

న్యూయార్క్‌లో ప్రదర్శనలు హింసాత్మకం

అమితాబ్‌ మెచ్చుకున్నారు

కీబోర్డు ప్లేయర్‌ నుంచి సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అనూప్‌ రూబెన్స్‌ 'ప్రేమకావాలి'తో నలుగురి దృష్టి ఆకర్షించాడు. ఆ తర్వాత తను బాణీలు సమకూర్చిన 'పూలరంగడు', 'ఇష్క్‌' చిత్రాలు విజయంతో హ్యాటిక్ర్‌ సాధించాననీ, ప్రస్తుతం 'లవ్‌లీ' చిత్రంతో రెండవ హ్యాట్రిక్‌ ఆరంభమవుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 30న విడుదలకానుంది. ఆది, శాన్వీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని బి.ఎ.రాజు నిర్మించగా, బి. జయ దర్శకత్వం వహించారు. ........

25, మార్చి 2012, ఆదివారం

యాక్టర్‌ కాకపోతే డాక్టర్‌ అయ్యేవాళ్లమని సమాధానాలిస్తుంటారు... అయితే ఇతను మాత్రం 'నేను 100% ఇండిస్టీలోకి రావాలనుకున్నాను. వచ్చాను అంటాడు'

హాకీకి పూర్వ వైభవం?

ఊరంతా నలభీములే

అత్తవారిల్లు ... కొత్త కోడలు

వైవిధ్యాన్ని ఆదరిస్తారు: బాలకృష్ణ

ఫేస్‌బుక్‌ను కోర్టుకు లాగిన యాహూ

24, మార్చి 2012, శనివారం

ఫేస్‌బుక్‌లో సికింద్రాబాద్‌ రైళ్ల సమాచారం

నా ఆట గురించి తెలియక మాట్లాడుతున్నారు

పోర్చుగల్‌లో సమ్మె

లాసెట్‌ - 2012

గంటకు 12 నిమిషాలే ప్రకటనలు

రెండు పాత్రల మిథునం

మరో భారీ కుంభకోణం

23, మార్చి 2012, శుక్రవారం

త్వరలో 'టైటానిక్‌-3డి'

ప్రపంచ సినిమా చరిత్రపై చెరగని ముద్ర వేసిన 'టైటానిక్‌' చిత్రం 3డి వెర్షన్‌లో విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. 1997లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించి అప్పటి బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసింది. తాజాగా 'అవతార్‌' చిత్రంతో దర్శకుడిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన జేమ్స్‌ కేమరాన్‌ 'టైటానిక్‌' చిత్రానికి సృష్టికర్త అన్న విషయం తెలిసిందే. ఒకటిన్నర దశాబ్ధం క్రితం, అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో రూపొంది అద్భుతాలెన్నింటినో అవలీలగా ఆవిష్కరించిన..........

22, మార్చి 2012, గురువారం

ఉగాదినాడే పుట్టినరోజు రావడం...అదేరోజు నంది అవార్డు అందుకోబోవడం చాలా థ్రిల్‌ కల్గిస్తుంది....!!!

అమెరికాలో భారత మహిళకు విజయం

గుజరాత్‌ అసెంబ్లీలోనూ డర్టీ సీన్‌

21, మార్చి 2012, బుధవారం

ఇంటర్నెట్లో ఐన్‌స్టీన్‌ స్వదస్తూరి పత్రాలు, ఫొటోలు

వీరిని మరిపించేవారేరి?

ఒకప్పుడు లాగిన్‌... ఇప్పుడు లాగౌట్

 ఇంటర్నెట్టంటే అదో ఆకర్షణ, అదో మోజు, ముఖ్యంగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లంటే యువతరం ఆసక్తి కనబరుస్తుందనేది తెలిసిన విషయమే. అయితే క్రమంగా యువతలో ఇప్పుడు దీనిపట్ల ఆసక్తి తగ్గుతోంది. అరుదైన సమాచారానికి, ఆనందానికి అదొక్కటే సరైందని భావించే యువత అభిప్రాయం మారుతోంది. అంతేకాదు అవసరానికి మించిన నెట్‌వర్కింగ్‌ వ్యసనానికి దారితీస్తోంది. హలో అంటూ పలకరించే హద్దుల్లేని పరిచయాలకు, కొత్త అవకాశాలు కల్పించే కల్పతరువుల్లాంటి నెట్‌ వర్కుకు......

స్వీట్‌ హార్ట్‌ కుంభకోణాలు

 కుక్కపిల్లా సబ్బుబిళ్లా.... కాదేదీ కవితకు అనర్హం అన్న శ్రీశ్రీ ఇప్పుడు బతికి ఉంటే ప్రియుడు, ప్రియురాలు ఎవరైతేనేం కుంభకోణాలకు అర్హులే అని రాసి ఉండేవాడేమో. ఇలాంటి వాటిని స్వీట్‌హార్ట్‌ కుంభకోణాలుగా పిలుస్తున్న వీటిలో పురుషుడుగాని మహిళగాని పెద్ద మొత్తంలో డబ్బు వదిలించుకుంటున్నట్లు అమెరికాలోని అధికారులు హెచ్చరిస్తున్నారు. మేఘసందేశాలు, హంస రాయబారాలు కుదిరే రోజులు కావివి. అందువలన స్నేహం చేయటానికి లేదా సహజీవనం చేయటానికి దగ్గరి మార్గం ఇంటర్నెట్‌, సామాజిక నెట్‌వర్క్‌లు. ఈ మోసగాళ్లు తాము అమెరికన్లమని, ......

20, మార్చి 2012, మంగళవారం

పోలీసా మజాకా!

ఎక్కడైనా తూర్పున సూర్యుడు అస్తమించి పశ్చిమాన ఉదయిస్తాడా? అసాధ్యం. పోలీసులూ అంతే. తలపై టోపీ పెట్టగానే మెదడు పనిచేయటం మానివేస్తుందట. అది అనకాపల్లి అయినా అమెరికా అయినా ఒకటే తీరు. ఉత్తి పుణ్యానికే చేయిచేసుకొని ప్రాణాలు తీసే పోలీసులు అమెరికాలో కూడా ఉన్నారట. గతనెల 16న 20 ఏళ్ల యువతి పోలీసుల 'టీసర్‌గన్‌'కు బలైంది. చేతులకు బేడీలు ఉన్నప్పటికీ ఆమె పారిపోయేందుకు ప్రయత్నించటంతో ఆమెపై టీసర్‌ గన్‌ ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ గన్‌తో ఇచ్చే షాక్‌ను తట్టుకోలేని వారు మరణిస్తారు. గత పదేళ్లలో అమెరికాలో ........

సంక్షోభంలో 'కలంకారీ'

ఎప్పుడూ 'అదే ప్రేమ'

సచిన్‌పై ఇంటర్‌నెట్‌ టివి

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌పై తొలి ఇంటర్‌నెట్‌ టివి వరల్డ్‌9 ఒక అరుదైన ఆల్బమ్‌ను రూపొందించింది. సోమవారం మైదర్‌గూడ న్యూస్‌ సెంటర్‌లో ఈ ఆల్బమ్‌ సిడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంటర్‌నెట్‌ టివి జర్నలిస్టు కొండవీటి మురళి మాట్లాడుతూ దేశ క్రికెట్‌కు ఓ ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాడని ........

19, మార్చి 2012, సోమవారం

బా... బా... బ్లాక్‌మనీ

వేయి రేకుల వేకువ..

తమిళ్‌లోనూ నువ్వానేనా

ఇంకెప్పుడు పర్మినెంట్‌?

మంటలు

18, మార్చి 2012, ఆదివారం

షుక్రియా భరోసా భాయ్ ( మిస్టర్‌ డిపెండబుల్ కవర్ స్టొరీ )

కావలసిన రోజు, సమయానికి మెయిల్‌ చెయ్యాలా?

అదే తెలంగాణ శకుంతలవీక్‌నెస్‌ !!

కార్పొరేట్‌ విద్యాలయాల్లో విష సంస్కృతి బీజాలు

17, మార్చి 2012, శనివారం

మనిషి కన్నా కంప్యూటర్‌ తెలివైందా !

శత 'వంద'నం

కదలనివ్వని 'కహానీ'

రామ్‌గోపాల్‌ వర్మ 'ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11'

16, మార్చి 2012, శుక్రవారం

రేటింగ్స్‌ పోటీలో మహిళలకు అవమానం

నమ్మకు, నమ్మకు...

21న రజనీ 'కొచ్చడియాన్‌'

మూడుగంటల సినిమాలో కామెడీ ఎక్కువ

ఆసియా కప్ వన్డేలో సచిన్ వందో సెంచరీ

తాలిబన్ల చెరనుండి తప్పించుకున్న స్విస్‌ జంట

15, మార్చి 2012, గురువారం

గ్వాటెమాల వ్యక్తికి 6,060 ఏళ్ళ జైలు శిక్ష

సామాన్యుడిని చావబాదారు

పుచ్చతిగ

పేరుకు పెద్ద కంపెనీ.....

2012 గణిత విజ్ఞానం వైవిధ్యం... అనివార్యం..

అమెరికా ఉత్పత్తులను బహిష్కరించండి

అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాల్సిందిగా శ్రీలంక గృహనిర్మాణ శాఖ మంత్రి విమల్‌ వీర్‌వంశ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీలంకకు సంబంధించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల తీర్మానానికి అమెరికా మద్దతిచ్చినందుకు నిరసనగా ఆ దేశపు ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన కోరారు. కోకాకోలా, పెప్సీ, కెఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్స్‌, జి-మెయిల్‌ వంటి అమెరికా బ్రాండ్లను బహిష్కరించాలన్నారు. ఇక్కడ ఒక నిరసన సభలో మాట్లాడుతూ, ఐరాస తీర్మానం ఎల్‌టిటిఇకి జవసత్వాలు ఇచ్చేదిగా వుందని విమర్శించారు. ప్రస్తుతం ప్రవాసంలో వున్న తమిళ టైగర్ల .....

14, మార్చి 2012, బుధవారం

మనకు తెలియని మహాత్ముడు

 ఈ పుస్తకాన్ని మహాత్మునికి అంకితం చేశారు రచయిత కోడూరి శ్రీరామమూర్తి. ఈ పుస్తకం గాంధీజీ గురించి మనకు తెలియని విషయాల్ని తెల్పుతుంది. రచయిత గాంధీపై గతంలో రెండు పుస్తకాలు రాశారు. ఇది మూడవ పుస్తకం. ''నా జీవితం నా సందేశం'' అని గాంధీ అంటారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు, సిద్ధాంతాలు, వివాదాస్పద అంశాలు చాలా కనిపిస్తాయి. వినిపిస్తాయి.........

పేరుకు పెద్ద కంపెనీ.....

పాటలో 'దరువు'

సెంచరీల మోత