25, ఫిబ్రవరి 2012, శనివారం

'గబ్బర్‌సింగ్‌' టీజర్‌కు కేవలం రెండు రోజుల్లోనే 5 లక్షల హిట్స్‌

సిగ్గు సిగ్గు

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

నా తిక్కకూ..ఓ లెక్కుంది..

విభేదాలు పక్కన పెట్టండి

ఆస్కార్‌బరిలో ఉత్తములు ఎవరో !

నువ్వొకటంటే నే రెండంటా

 నువ్వు ఒకటంటే నేను రెండంటా అన్న చందాన గురువారం శాసనసభలో రోజంతా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య తిట్ల పురాణం, దూషణల పర్వం నడిచింది. మీరేం చేశారంటే మీరేం చేశారని ఇద్దరూ వాదించుకున్నారు. ఒకరు ఛీ అంటే మరొకరు ఛీ ఛీ అన్నారు. స్టాంపుల కుంభకోణంలో జైలుకు వెళ్లేవారని, కొద్దిలో తప్పించుకున్నారని సిఎం ఘాటుగా ఆరోపించగా మీరు ఎన్నో విచారణలు వేశారు, ఏమీ చేయలేకపోయారు, మీరు ఏమీ చేయలేరు, మీ వల్ల కాదు....

23, ఫిబ్రవరి 2012, గురువారం

ఒకరి పెళ్లి మరొకరి చావుకొచ్చింది

సిటీ వచ్చిన అర్జున కథ

అమాయకుల ఆహుతి

చెరో దారి !

క్యూబా అంబాసిడర్‌గా సల్మాన్‌

22, ఫిబ్రవరి 2012, బుధవారం

బ్యాంకుల మెడకు మళ్లీ కింగ్‌ఫిషర్‌

బొత్సకుషాక్‌

తెల్లదొరలను గజగజలాడించిన రేనాటి వీరుడు

మీది దొంగలపార్టీ... కాదు మీదే...

అల్లుడే యముడయ్యాడు!

'ఫేస్‌బుక్‌'లో ఏముంది !

 సిద్దు ఫ్రం సికాకుళం, సీతారాముల కళ్యాణం లంకలో, సీమటపాకాయ్' చిత్రాలను నిర్మించిన వెల్ఫేర్‌ క్రియేషన్స్‌ ద్వారా వస్తున్న తాజా చిత్రం 'ఫేస్‌బుక్‌'. మళ్ల విజయప్రసాద్‌ నిర్మాత. ఆర్పీ పట్నాయక్‌ దర్శకత్వం వహించారు. నిశ్చల, ఉదరు, సూర్య, జెమిని సురేష్‌, అర్చనాశర్మ, నిషాశెట్టి, ప్రీతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపుదిద్దుకుంటోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న........

మా ఊళ్ళో ఓసారి ఏం జరిగిందంటే..

కుంతల్‌, సిరిశ్రీ జంటగా చెందు దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'మా ఊళ్ళో ఓసారి ఏం జరిగిందంటే'. లయన్‌ షేక్‌ మునీర్‌ బాషా సమర్పణలో నవ్య ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.వి.ఎల్‌.కె.రావు నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమైంది. చిత్ర సమర్పకులు మునీర్‌ బాషా మాట్లాడుతూ...'చిత్రాన్ని నిర్మించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే ........

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఖగోళ అద్భుతం

ఇంటి భాషే ప్రాథమిక విద్యకు పునాది

గర్భాశయ కణతికి అత్యాధునిక చిక్సిత ఎంఆర్‌ఐ గైడెడ్‌హెచ్‌ఐఎఫ్‌యు

రూ.30 కోట్ల...ఈగ

జైలులో దొమ్మీ

డైలాగ్స్‌ చెప్పాలని వచ్చా..!

నటుడు అవ్వాలనుకొని రంగ ప్రవేశం చేసి రచయితగా మారిన వ్యక్తి శ్రీధర్‌ శ్రీపాన. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. 'పూల రంగడు' సినిమాలో ఈయన రాసిన సంభాషణలు బాగా పేలాయి. ఒకప్పుడు పాటలు, ఫైట్లు బాగా వుంటే సినిమాకు గ్యారెంటీ ఉండేది. కానీ నేడు సంభాషణలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎంత గొప్ప స్టార్‌ హీరో అయినా, అతను చెప్పే డైలాగ్స్‌......

20, ఫిబ్రవరి 2012, సోమవారం

సినిమాలో ఐటంసాంగ్స్‌కు కోసం హీరోయిన్లు పోటా పోటిగా నువ్వా..నేనా..అన్నట్టుంటుంది !

 సినిమాలో ఐటంసాంగ్‌కు ముమైత్‌ఖాన్‌ ఎంత ఫేమస్‌ అయిందో... శర్వానంద్‌తో తానుకలిసి నటిస్తే అంత ఫేమస్‌ అవుతుందని అల్లరి నరేష్‌ పోల్చుకున్నారు. 'గమ్యం' తర్వాత మళ్ళీ వారిద్దరూకలిసి నటించిన సినిమా 'నువ్వా నేనా!'. ఈ సినిమా టైటిల్‌ కుతగినట్లే ఇద్దరు పాత్రలుంటాయి. ఎస్‌.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. నారాయణ దర్శకునిగా పరిచమవుతున్నాడు......

భారత్‌కు బ్రేక్‌

మా ఖనిజ సంపదను దోచుకోవద్దు

అబ్రకదబ్ర

రాష్ట్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అబ్రకదబ్రను తలపిస్తోంది. గతేడాదితో పోల్చితే బడ్జెట్‌ పెరిగినా సామాన్య, మధ్య తరగతికి ఉపయోగపడే విధంగా కేటాయింపులు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాధాన్యత రంగాలను విస్మరించి ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి బడ్జెట్‌ రూపకల్పన చేశారని తెలుస్తోంది. ఈ సారి జిల్లా సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రం ఎన్నడూలేని విధంగా భారీగా నిధులు కేటాయించారు. అయితే గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన అరకొర .........

అమెరికా ఐటికి మనమే ఊపిరి

అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు దోచుకుంటున్నారని అక్కసు వెళ్లగక్కుతూ, భారత్‌, చైనా విద్యార్థుల వైపు చూడొద్దని ఆ దేశ అధ్యక్షుడు ఒబామా వారి దేశీయ కంపెనీలకు చెప్తున్నా, వాస్తవానికి భారతీయ ఐటి కంపెనీలే అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. గత ఐదేళ్లలో భారతీయ కంపెనీలు 2600 కోట్ల డాలర్లకుపైగా అమెరికాలో పెట్టుబడి పెట్టాయని, వీటి ద్వారా లక్ష మందికిపైగా ఉద్యోగాలు కల్పించాయని.....

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

నోరుజారాను

అమెరికాలో యమహో యమః

సాయిరాంశంకర్‌, పార్వతి మెల్టన్‌ జంటగా జి.వి.ఆర్ట్స్‌ పతాకంపై జితేందర్‌ వై. దర్శకత్వంలో రూపొంతుతున్న చిత్రం ' యమహో యమ:'. యమధర్మరాజుగా శ్రీహరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జి. విజరుకుమార్‌ గౌడ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ, యముడు, చిత్రగుప్తుడు నేపథ్యం ఎవర్‌గ్రీన్‌ సక్సెస్‌ఫుల్‌ ఫార్ములా. మా సినిమాలో యముడు అమెరికా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆయన చేసే సందడి కడుపుబ్బా నవ్విస్తుంది. సాయిరాంశంకర్‌ ....

దస్‌ సాల్‌ బాద్‌ బాగ్దాద్‌

అమెరికా పద ఘట్టనల కింద పదేళ్లలో ఒక దేశ స్వరూపమే మారిపోయింది. అదే ఇరాక్‌. చరిత్రలో మొసపుటేమియాగా గణితికెక్కిన ఆ రాజ్యాన్ని... 2002లో అన్ని సౌకర్యాలతో అలరారిన ఆ దేశాన్నిఆధునిక రాబందులు అమెరికా, దాని మిత్ర దేశాలు ... 2012 నాటికి పీనుగుల గడ్డగా మార్చివేశాయి. అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా నిల్చిన ఇరాక్‌ పదేళ్లలో ఆకలి చావులు, మారణకాండతో మరుభూమిగా మారింది. అపార చమురుతో గల్ఫ్‌లోనే అత్యంత ధనిక దేశంగా విరాజిల్లిన ఇరాక్‌లో ప్రజలు పదేళ్లలో వీధుల్లో అడుక్కునే దశకు చేరారు. ఇరాక్‌ రాజధానిగా భాసిల్లిన బాగ్దాద్‌ నేలమట్టమైంది. రసాయన ఆయుధాలు ఉన్నాయన్న తప్పుడు ఆరోపణతో అమెరికా ఆ దేశాన్ని దురాక్రమించి అక్కడి అపార చమురు సంపదను దోచుకుంటోంది. ఒక్క ఇరాకే కాదు. అపార .......

భూమికి ఆకాశం సాటిరాదు

18, ఫిబ్రవరి 2012, శనివారం

పాకిస్తాన్‌లో పదిరోజులు

లాల్‌కృష్ణ అద్వానీ ఆత్మకథ (నాదేశం - నా జీవితం) రాసిన యార్ల వారు (అనువాదం) పాకిస్తాన్‌ పర్యటించి అనుభవాన్ని ఈ గ్రంథంలో రాశారు. దాదాపు వీరు 50కి పైగా దేశాలు పర్యటించి ఉన్నారు. యాత్ర చరిత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎన్నో చారిత్రక, వైజ్ఞానిక, సాహిత్య, రాజకీయాంశాలు... తెల్సుకునే అవకాశం కల్గుతుంది. క్రీ.పూ 3వ శతాబ్దంలో ''స్ట్రాపో'' అనే పరిశోధకుడు ప్రపంచంలో .......

కాషాయ ఉగ్రవాద కుట్రల్ని సాగనివ్వరాదు

రోగిని చంపుతున్న 'షాక్‌ థెరపీ'

దేవుడు చేసిన మనుషులు

రవితేజ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై 'ఛత్రపతి' ప్రసాద్‌ నిర్మిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' షూటింగ్‌ శుక్రవారం పూరి జగన్నాథ్‌ కార్యాలయంలో ప్రారంభమైంది. రవితేజ దేవుని పటాలకు నమస్కరించడాన్ని తొలిషాట్‌గా చిత్రీకరించారు. ఈ ముహూర్తం షాట్‌కు వి.వి.వినాయక్‌ క్లాప్‌ ఇవ్వగా, కో-ప్రొడ్యూసర్‌ భోగవల్లి బాపినీడు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ....

17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

22 నిమిషాలే!

దేవతామూర్తులు

నటనంటేనే ఇష్టం పూరీ ఆకాష్‌

నెత్తళ్లు- చింతకాయలు

ఇంటర్నెట్‌ సహకారంతో...పోటీ పరీక్షలు

'డౌ' వైపే ఐఓసి

కె. విశ్వనాథ్‌కు 'విశ్వ విఖ్యాత దర్శక సార్వభౌమ'

బడ్జెట్‌ లీక్‌?

16, ఫిబ్రవరి 2012, గురువారం

జ్ఞాపకశక్తిని తగ్గించే సిగరెట్‌

కథాబలమే మిన్న

ప్రజా విజ్ఞానం .. ఆకాంక్షలు .. అనుభవాలు

మహిళల ఆదరణపొందింది

కలవనున్న అమెరికా, ఆసియా!

15, ఫిబ్రవరి 2012, బుధవారం

రాటుదేలిన ఉగ్రవాది పనే

కలెక్టర్‌గారూ... ఆకలేస్తోంది..!

'కలెక్టర్‌ గారూ కరుణించండి.. ఆకలేస్తోంది.. పస్తులుండలేకపోతున్నాం' అంటూ బండమీదపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. 'మధ్యాహ్న భోజనం ఎవరు వండి పెట్టాలి?' అనే విషయమై రెండు గ్రూపుల మధ్య ప్రారంభమైన కొట్లాట చిలికి చిలికి గాలివానగా మారి రెండు నెలలుగా పాఠశాల విద్యార్థులు పస్తులతో ఉంటున్నారు. ఎస్‌ఐ జోక్యంతో రెండు రోజుల క్రితం సోమవారం ప్రారంభించేలా చేసినా మంగళవారం మధ్యాహ్నానికే మళ్లీ వివాదం రగలడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి..

క్రీడా స్ఫూర్తి మాటున వికృత క్రీడలు

వీలైతే కప్పు కాఫీ

మీడియా కార్పొరేటీకరణ

పరీక్షలవేళ ... గట్టెక్కేదెలా?

బొంగరం

సోషల్‌ మీడియాపై 'కత్తెర' లేదు

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఇలియానాతో మరోమారు...

అగ్నిగుండమైన గ్రీసు

ఇండో-పాక్‌ వాణిజ్యం మూడేళ్లలో రెట్టింపు లక్ష్యంగా నిర్ణయించుకున్న ఇరు దేశాలు

సెన్సార్‌ పూర్తయిన...నిప్పు

రోమ్‌ - నీరో - ఫిడేలు

చేప పొలుసుల వ్యాధి తగ్గేదెలా?

చీటింగ్‌ కేసులో చంద్రబాబుకు ఊరట

13, ఫిబ్రవరి 2012, సోమవారం

గూగుల్‌కు ఇడి నోటీసులు

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి

క్షౌర వృత్తిదారుల గుండె చప్పుళ్లు

కాసేపు కాలక్షేపం...ఎస్‌ఎంఎస్‌

క్రీడా స్ఫూర్తి మాటున వికృత క్రీడలు

'ఏయ్ కుర్రాళ్లూ ప్రేమికుల రోజు మీరనుకున్నంత జఠిలం కాదు, బహుమతి ఇవ్వండి, మీకూ తప్పక దొరుకుతుంది' ఇది ఈనెల 14 వాలెంటైన్స్‌ డే(ప్రేమికుల రోజు), అమెరికన్‌ సూపర్‌ బౌల్‌ సందర్భంగా అమెరికాలో 'టెలా ఫ్లోరా' అనే ఒక పూల కంపెనీ విడుదల చేసిన టీవీ వాణిజ్య ప్రకటనాంశం. మత్తెక్కించే సంగీతంతో అంతకంటే కిర్రెక్కించే చేష్టలతో ఒక అందమైన అమ్మాయితో చెప్పించిన ఈ మాటలకు అర్ధం ఈ పాటికే అవగతం అయి వుంటుంది. పచ్చిగా చెప్పాలంటే ఒక అమ్మాయికి నువ్వు ఒక బహుమతి ఇచ్చావంటే ప్రతిఫలంగా ఆ కుర్రది నీ వళ్లో వాలుతుంది అన్న సందేశాన్ని .....

లండన్‌లో తెలుగు విద్యార్థికి కత్తిపోట్లు

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

తస్సాదియ్యా అది కూడా వచ్చిందా !!

తలకోన తలపులు

బచ్చన్ ఆపరేషన్‌ విజయవంతం

కింగ్‌ ఫిషర్‌ క్యాలెం'డర్‌'

ఎనిమిదేళ్ల పేస్‌బుక్‌

పెళ్లి... కావాలి ఒక తుళ్లింత...

సాంస్కృతిక సౌరభాలు

లవ్‌ ఫెయిల్యూరా..! మరో అమ్మాయిని చూసుకో..!

 ఒక నెగిటివ్‌ టైటిల్‌ పెట్టుకొని సినిమా తీయడం...సాహసమనే చెప్పాలి. అలాంటి సాహసాన్ని హీరో సిద్ధార్థ్‌ చేస్తున్నాడు. 'లవ్‌ ఫెయిల్యూర్‌' పేరుతో రూపొందే సినిమాలో అమలాపాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా నిర్మాతల్లో సిద్ధార్థ్‌ కూడా ఒకరు. ఈనెల 17న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తన తాజా ........

11, ఫిబ్రవరి 2012, శనివారం

ఫీల్డింగ్‌ ఓకే బ్యాటింగే పూర్‌! (ధోని చిత్ర సమీక్ష )

బాదుడు బడ్జెట్టే !

నేను స్ట్రాంగే...

'చివరికి జుట్టు పోయింది ! అయినా స్ట్రాంగ్‌గా ఉంటున్నా, యువీస్‌ స్ట్రాంగ్‌' అని యువరాజ్‌ సింగ్‌ ఫొటోతో పాటు ఒక సందేశాన్ని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో శుక్రవారం రాశాడు. గత నెలరోజులుగా యువీ అమెరికాలో బోస్టన్‌లో క్యాన్సర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. యువీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ (లంగ్‌ క్యాన్సర్‌)తో బాధపడుతున్నాడు. కేన్సర్‌పై గెలిచి ఏడు సార్లు టూర్‌డిఫ్రాన్స్‌ విజేతగా నిలిచిన లాన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను స్ఫూర్తిగా తీసుకోని యువీ కూడా కేన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు. చివరికి యువీనే విజయం సాధించాలని శ్రేయోభిలాషులు, అభిమానులు, దేశం మొత్తం కోరుకుంటోంది.

కధానాయికగానే నటిస్తా

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

కవలల గ్రామం....50 ఏళ్లుగా జననం

దొరకని వారంతా దొరలేనా..?

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్ల గుట్టు రట్టువుతున్నప్పటికీ అనంతపురం జిల్లాలోని మద్యం సిండికేట్ల వ్యవహారం గుట్టుగానే ఉంది. ఇందులో భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఆబ్కారీ అధికారులు సిండికేట్‌ గుట్టు రట్టవకుండా అవసరమైన మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ దాడులు జరగకుండా నిలువరించేందుకు అవసరమైన ఒత్తిళ్లు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎసిబి దాడులు జరిగినప్పటికీ అనంతపురం జిల్లాలో నామమాత్రంగా జరిగాయి. కదిరి పట్టణంలో ఒక్క రోజు మాత్రమే అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది.......

డర్టీ పిక్చర్‌!

చట్టసభల్లో జరిగే చర్చలు సాధారణంగా అంతగా ఉత్సాహం రేకెత్తించేవిగా ఉండవు. అందుకే పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు చట్ట సభల్లో నిద్రలో జోగుతూ ఉంటారు. కొండొకచో పక్కవారికి ఇబ్బంది పెట్టే విధంగా కొందరు గురక కూడా పెడుతూ ఉంటారు. ఇదంతా విసుగెత్తించే చర్చ నుండి తప్పించుకునేందుకు చేస్తుంటారు. అయితే బుధవారం నాడు తమ పదవులకు రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు సభలో కరువు సమస్యపై ఎంతమాత్రం ఆసక్తికరంగా లేకుండా (వారి ఉద్దేశంలో) సాగుతున్న........

అమితాబ్‌కు శస్త్రచికిత్స

9, ఫిబ్రవరి 2012, గురువారం

'ఎమర్జెన్సీ' రికార్డులు మాయం

సరస్సులు, నదులు శీతాకాలంలో గడ్డ కట్టినా కిందిభాగంలో నీరు ద్రవరూపంలోనే ఉంటుందట. అదెలా సాధ్యం? అక్కడ జలచరాలకు కావలసిన ఆక్సిజన్‌ ఎలా లభిస్తుంది?

కాన్సర్‌ నియంత్రణ.. సాధ్యాసాధ్యాలు

ఎస్‌.ఎం.ఎస్‌. ప్లాటినం

నివాస యోగ్యమైన నాలుగో గ్రహం

8, ఫిబ్రవరి 2012, బుధవారం

'కామ'లనాథులు : అసెంబ్లీలో నీలి చిత్రాలు వీక్షించిన కర్నాటక మంత్రులు

చిన్నారులు చదువులో ఎందుకు వెనుకబడతారు ?

ప్రతిభకు మెరుగులు అవకాశాల దారులు

రజినీకాంత్ సరసన దీపికాపదుకొనే‌

క్రికెటర్‌ అవ్వాలనుకునే కుర్రాడి కథ