.

3, ఏప్రిల్ 2012, మంగళవారం

మాలిలో అమెరికా కుట్ర

అమెరికా-నాటో విధానాలే పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో సైనిక కుట్రకు దారి తీశాయా? ఒకసారి జరిగిన పరిణామాలన్నింటినీ గమనిస్తే... ముమ్మాటికీ వాటిపనేనని విదితమవుతోంది. బమాకోలోని అధ్యక్ష భవనం సమీపంలో తిరుగుబాటుదారుల బలగాలకు, అధ్యక్షుడు అమదవు టుమనీ టోరేకు విశ్వసపాత్రంగా ఉన్న బలగాలకు మధ్య మార్చి 21న పరస్పరం కాల్పులు జరిగాయి. ఆ వెంటనే తిరుగుబాటు సైనికులు ప్రభుత్వ రేడియో, టెలివిజన్‌లను తమ అదుపులోకి తీసుకున్నారు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి