15, మార్చి 2012, గురువారం

అమెరికా ఉత్పత్తులను బహిష్కరించండి

అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాల్సిందిగా శ్రీలంక గృహనిర్మాణ శాఖ మంత్రి విమల్‌ వీర్‌వంశ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీలంకకు సంబంధించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల తీర్మానానికి అమెరికా మద్దతిచ్చినందుకు నిరసనగా ఆ దేశపు ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన కోరారు. కోకాకోలా, పెప్సీ, కెఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్స్‌, జి-మెయిల్‌ వంటి అమెరికా బ్రాండ్లను బహిష్కరించాలన్నారు. ఇక్కడ ఒక నిరసన సభలో మాట్లాడుతూ, ఐరాస తీర్మానం ఎల్‌టిటిఇకి జవసత్వాలు ఇచ్చేదిగా వుందని విమర్శించారు. ప్రస్తుతం ప్రవాసంలో వున్న తమిళ టైగర్ల .....

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి