23, మార్చి 2012, శుక్రవారం

త్వరలో 'టైటానిక్‌-3డి'

ప్రపంచ సినిమా చరిత్రపై చెరగని ముద్ర వేసిన 'టైటానిక్‌' చిత్రం 3డి వెర్షన్‌లో విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. 1997లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించి అప్పటి బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసింది. తాజాగా 'అవతార్‌' చిత్రంతో దర్శకుడిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన జేమ్స్‌ కేమరాన్‌ 'టైటానిక్‌' చిత్రానికి సృష్టికర్త అన్న విషయం తెలిసిందే. ఒకటిన్నర దశాబ్ధం క్రితం, అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో రూపొంది అద్భుతాలెన్నింటినో అవలీలగా ఆవిష్కరించిన..........

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి