.

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

మూకీ చిత్రానికి ఆస్కార్‌

ప్రపంచ సినిమాకు సంబంధించి అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్‌ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో కన్నుల పండుగగా జరిగింది. 'ద ఆర్టిస్ట్‌', 'హ్యూగో' చిత్రాలు ఐదు విభాగాల్లో, 'ద ఐరన్‌ లేడీ' రెండు విభాగాల్లో, ఆస్కార్‌ పురస్కారాలను అందుకున్నాయి. విదేశీ భాషా చిత్రం విభాగంలో ఈసారి 'ఎ సెపరేషన్‌' అనే ఇరానీ చిత్రం ఎంపికైంది. విశేషమేమంటే గత 83 సంవత్సరాల ఆస్కార్‌ చరిత్రలో తొలిసారిగా ఓ మూకీ చిత్రం ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ గెలుచుకుని రికార్డు సృష్టించింది. ..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి