.

31, జులై 2011, ఆదివారం

భారత్‌, చైనాల వల్లే గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయి : ఒబామ ఆక్రోశం

సారీ....ఐదు కోట్లు ఎక్కువ ఖర్చుపెట్టించాను : వి.వి.వినాయక్‌

30, జులై 2011, శనివారం

సొమ్మొకరిది ... సోకొకరిది

నయాఉదారవాద విధానాలకు స్వస్తి పలకాలి

చారిత్రిక అవసరంగానే బెర్లిన్‌ గోడ

సారపై సమరం

సుభాష్‌చంద్రబోస్‌లా నటించాలనుంది : శరత్‌కుమార్‌

29, జులై 2011, శుక్రవారం

ఆస్కార్‌ ఆర్కైవ్స్‌లో పూరి జగన్నాథ్‌ స్క్రిప్ట్‌

బరువు తగ్గడానికి ఒకే రకమైన ఆహారం

ఎడ్యూరప్ప వారసుడెవరు? : షికారు చేస్తున్న నలుగురి పేర్లు

సంపన్నుల కోసమే తహతహ

ఆగస్టు 5న 'నా పేరు శివ'

భారత్‌ గాడిలో పడేనా ?

28, జులై 2011, గురువారం

చిదంబరం వ్యాఖ్యలు మోసపూరితం

చిరంజీవి చిన్నల్లుడు శిరీష్‌ భరద్వాజ్ కోర్టులో లొంగుబాటు

పిల్లల మనసు తెలిసిన రచయిత

పెరటి కోళ్ల పెంపకం...

అనువాదాల హవ

27, జులై 2011, బుధవారం

కోతి మనిషిని మించిపోతే..

లగడపాటి సాక్షిగా కిష్కింధకాండ

'మార్కెటింగ్‌' వైపు యువత మొగ్గు

కుప్పకూలిన సైనిక విమానం

"దడ" పుట్టించే గీతాలు

తెలంగాణకు మొదటి అడ్డంకి చంద్రబాబే

తెలంగాణకు మొదటి అడ్డంకి చెంద్రబాబేనని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పాంపడ ప్రాంగణంలో ఆయన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విషయంలో మొదటగా రాజీనామాను ఆమోదింప చేసుకునేది తామేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కాలయాపన కోసం నాటకాలాడుతోందన్నారు. టిడిపి వారు తమ పార్టీని..........

మాకూ ఓ చట్టం కావాలి

'మేము కంపెనీలు పెట్టాం. పరిశోధనలు చేశాం. ఉత్పత్తులను సిద్ధం చేశాం. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూడడం వల్ల మేము మార్కెట్లోకి వెళ్లలేకపోతున్నాం. మా ఉత్పత్తులను షెడ్యూల్‌లోనైనా పెట్టాలి. లేదంటే మాకంటూ ప్రత్యేకంగా ఓ చట్టం తీసుకురావాలి. రసాయనిక ఎరువుల నుంచి వ్యవసాయాన్ని రక్షించాలన్నా, జీవ సాంకేతిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నా ఇదే సరైన పరిష్కార'మని ఆంధ్రప్రదేశ్‌ బయో టెక్‌ మ్యానుపాక్చరర్స్‌ అసోసియేషన్‌.....

26, జులై 2011, మంగళవారం

నా ఆస్తులు రూ. 2.49 కోట్లు

సచిన్‌కు భారత రత్న !

కాంగ్రెస్‌తో కెసిఆర్‌ రహస్య ఒప్పందం

కాంగ్రెస్‌తో కెసిఆర్‌ రహస్య ఒప్పందం చేసుకుని, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టిడిపి జిల్లా సమన్వయకర్త దయాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సంగారెడ్డి చౌరస్తాలోని పిఎస్‌ఆర్‌గార్డెన్‌లో టిడిపి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాపై కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సోనియాగాంధీతో ఒప్పించాలని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తుంటే.........

వారిద్దరికి అంతా తెలుసు

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు రాజా ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ తప్పించుకుంటున్న కాంగ్రెస్‌కు సోమవారం ఢిల్లీ సిబిఐ కోర్టులో రాజా చేసిన ప్రకటనతో నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. స్వాన్‌, యూనిటెక్‌ వాటాల విక్రయం గురించి ప్రధాని మన్మోహన్‌, అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరంతో చర్చించానని రాజా సిబిఐ ప్రత్యేక కోర్టులో ప్రకటించారు.....

ధోనీపై ఒక టెస్ట్‌ నిషేధం!

25, జులై 2011, సోమవారం

కామెడీ కష్టం : బాలీవుడ్‌ హీరో అజయ్ దేవ్‌గన్‌

ఫైటింగ్స్‌, ఛేజింగ్స్‌...అంటూ యాక్షన్‌ ఇమేజ్‌ చూపిన అజయ్ దేవ్‌గన్‌ పూర్తిగా యు-టర్న్‌ తిప్పేసి కామెడీ, సైలెంట్‌ కామెడీ, సీరియస్‌ కామెడీ...అంటూ వెరైటీ పాత్రలతో అలరించాడు. మళ్లీ ఇప్పుడు పీఛేముఢ్‌ కొట్టి...యాక్షన్‌ వైపు గురి పెట్టారు. తాజా చిత్రం 'సింగం' బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు అందుకుంటోంది. ఈ చిత్ర సంగతులు ఇలా వివరిస్తున్నారు...

కథలో ప్రాధాన్యత ఉంటే ఓకే...

'ఓ పాట పాడామా, ఓ ఆట ఆడామా...అన్నట్టుండే కథలు నేను ఒప్పుకోను. నేను వేసే రోల్‌ తప్పకుండా కథలో భాగమవ్వాలి. ప్రాధాన్యత కలిగి ఉండాలి. అలా లేకపోతే...లక్ష్మీరాయ్ చేసింది కదా అన్న పేరు ఎలా వస్తుంది. ప్రత్యేకతే లేకపోతే ప్రేక్షకులు హర్షించరు' అని అంటోంది కన్నడ భామ లక్ష్మీరాయ్. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి నటిస్తూ, సినీ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. తను చేసిన 'కాంచన' బాక్సీఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే నమోదుచేసుకుంది. ఈ సందర్భంగా లక్ష్మీరాయ్ చెబుతున్న ముచ్చట్లు...

తెలుగు కథల్లో ప్రజా సమస్యలు

చైనాలో రైలు ప్రమాదం

తెలుగు సినిమాకు దూరం కాను : కాజల్

దుర్యోధన పాత్ర వేయాలనుంది !

నారా రోహిత్‌ తాజా చిత్రం 'సోలో'. మొదటి చిత్రం 'బాణం' చక్కని విజయాన్ని అందిచటమేగాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రెండో చిత్రం కోసం చాలా సమయాన్నే వెచ్చించి, అన్ని విధాల సంసిద్ధుడై 'సోలో'గా వస్తున్నాడు. ఇందులో రెండు పాటలు మినహా అంతా పూర్తయింది. ఈరోజు నారా రోహిత్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమయ్యారు. ఆయనేమన్నారంటే...

24, జులై 2011, ఆదివారం

నార్వేలో ఉన్మాది ఘాతుకం : పోలీసు అధికారి వేషంలో 92 మంది కాల్చివేత

నిత్యమీనన్‌ ప్రతిభ గల నటి : నాని

మీడియా డాన్‌

రూపర్ట్‌ మర్డోక్‌.... గత ఇరవై రోజులుగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పత్రికతో ప్రారంభించి ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇంటర్నెట్‌, సినిమా, టీవీ రంగం... దేన్నీ వదిలిపెట్టలేదు. అన్నిట్లోనూ కాలూనాడు. ఆక్రమించేశాడు. అందుకు అనుసరించని మార్గం లేదు. తొక్కని అడ్డదారులు లేవు. నీతి న్యాయం, మంచి చెడు, మానవత్వం, విలువలు ...వేటినీ లెక్కచేయలేదు. నిరంతరం సంచలనభరిత కథనాలు...............................

ఆన్‌లైన్‌ బ్యాకింగ్‌ పొంచివున్న ప్రమాదాలు!

జల సంక్షోభం ముంగిట ఐరోపా

అవార్డుల కోసం తీయలేదు

23, జులై 2011, శనివారం

విలక్షణ వేషం విజయం (కథానాయకులు ఇలా ఆడ వేషాల్లో కనిపించడానికి విశాల్‌, లారెన్స్‌ లాంటి వారు ఆద్యులేమీ కారు)

గ్రీస్‌కు 10,900 కోట్ల యూరోల బెయిలవుట్‌

మొండిగా ఒంటరి బతుకు

'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే విద్యనేది అవసరం. సమాజంలో ఈనాటికీ శిశుమరణాలు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, భ్రూణహత్యలు ఉండడం సిగ్గుచేటు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే మహిళలపై ఏ చిన్న నేరం జరిగినా నేరస్తులకు కఠినశిక్ష విధించాలి. మహిళల రక్షణకోసం ఆస్తులు వారి పేరుతో ఉంటే శ్రేయస్కరం'.....................

బాక్సర్‌గా జీవా

'సుప్రీం'లో జగన్‌కు చుక్కెదురు

కాంచన భయపెట్టింది : రవితేజ

22, జులై 2011, శుక్రవారం

ఎపి భవన్‌లో హరీష్‌రావు వీరంగం

నా ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు

కర్నాటక లోకాయుక్త జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే ఆ రాష్ట్ర ప్రభుత్వంపై గురువారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఫోన్లును ట్యాప్‌ చేసి, అందులోని అంశాలను లీక్‌ చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్‌ కార్యకలాపాల్లో రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు చేసి రూపొందించిన నివేదికలోని కొన్ని అంశాలు లీక్‌ అయిన నేపథ్యంలో గురువారంనాడిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడారు. నివేదికలోని అంశాలు లీకవ్వడం........

అలరించే...నాన్న( చిత్ర సమీక్ష )

'ఐయామ్‌ శామ్‌' అనే హాలీవుడ్‌ సినిమా నుంచి స్ఫూర్తి పొంది 'నాన్న' చిత్రాన్ని దర్శకుడు విజయ్ రూపొందించాడు. అయితే, మన నేటివిటీకి సరిపోయే విధంగా చూపటంలో సఫలీకృతుడయ్యాడనే చెప్పొచ్చు. హీరో కోసం హీరోయిజం, స్టోరీ, పాటలు, ఫైట్లు, కామెడీ...అన్నట్టు కాకుండా, కథకు అనుగుణంగా మెదిలే సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి......

నీతులు చెప్పిన అమెరికా గోతిలో..

మూడు దశాబ్దాల పాటు తమ సొంత రుణ సంక్షోభాలతో పోరాడుతూ, వాటిని గురించి అంకుల్‌ శాం (అమెరికా) ఉపన్యాసాలు వింటూ గడిపిన పలు లాటిన్‌ అమెరికా దేశాలు ఇప్పుడు అప్పులు తీర్చలేని పరిస్థితిలో పడ్డ అమెరికా దాని నుంచి ఎలా బయటపడుతుందో చూస్తున్నాయి. మరోవైపు అది కుప్పకూలితే దాని ప్రభావం తమపై పడుతుందేమోనని కూడా .......

7 గంటలు 125 సినీగీతాలు ఏడేళ్ల బాలుడి రికార్డు

21, జులై 2011, గురువారం

నిజమే! జీవితం మళ్లీ మళ్లీ రాదు! (జిందగీ న మిలేగీ దొబారా చిత్ర సమీక్ష)

అక్తర్‌ కుటుంబానికి, సినీరంగానికీ మంచి అనుబంధమే ఉందనిపిస్తుంది 'జిందగీ న మిలేగీ దొబారా' సినిమా చూస్తే! జావెద్‌అక్తర్‌లోని సృజనాత్మకతను ఫర్హాన్‌అక్తర్‌, జోయాఅక్తర్‌ బాగానే పుణికిపుచ్చుకున్నారనిపిస్తుంది కూడా! ఒక సినీ రచయిత బిడ్డలుగా పెరిగి సినీరంగంలో రాణించాలన్న ఫర్హాన్‌, జోయాల తపన ఈ సినిమాలో.......

వాస్కోడిగామా ఏం చేశాడు?

వందో టెస్ట్‌కు సర్వం సిద్ధం

నికరాగువాలో భారీ ర్యాలీ

హారిత ఆర్థికాభివృద్ధి .. సాంకేతికాలు..

అవి 'దూకుడు' పాటలు కావు

దేవుళ్లు, దెయ్యాలు ఉన్నాయా?

20, జులై 2011, బుధవారం

మాస్టర్‌ అభినవ బ్రాడ్‌మన్‌ : బ్రియన్‌ లారా

సచిన్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌లో తాజాగా మరో క్రికెట్‌ దిగ్గజం చేరాడు. మాస్టర్‌ 'అభినవ బ్రాడ్‌మన్‌' అని వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ స్టార్‌ బ్రియన్‌ లారా పేర్కొన్నాడు. సచిన్‌ ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మన్‌ అన్నాడు. ఫ్యానల్‌ చర్చల్లో.........

ప్రపంచ మార్కెట్లకు షాక్‌ సంక్షోభం ముంగిట బ్రిటన్‌ బ్యాంకులు

ఐరోపా సమాజ దేశాల్లో(యూరోజోన్‌) తలెత్తిన సంక్షోభం తీవ్రమవుతోన్న నేపథ్యంలో సోమవారం ప్రపంచ ఆర్థిక మార్కెట్లు బెదిరిపోయాయి. దీంతో లండన్‌లో అతిపెద్ద బ్యాంకుల విలువ 500 కోట్ల పౌండ్లకుపైగా( సుమారు 36 వేల కోట్ల రూపాయిలు) తుడిచిపెట్టుకుపోయింది. యూరో కరెన్సీగా .............

గినియా అధ్యక్షునిపై హత్యా యత్నం

\
గినియా అధ్యక్షుడు ఆల్ఫా కొండే మంగళవారం హత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కొందరు సాయుధులు ఆయన ఇంటిపైకి ఎక్కి హత్యా ప్రయత్నం చేశారు. కుట్రలు, సైనిక పాలన చరిత్ర ఉన్న ఆ దేశ రాజకీయ సుస్థిరతకు సంబంధించి ఈ దాడి అనుమానాలు రేకెత్తిస్తోంది. వేకువజామున 3.10 గంటలకు గుర్తు తెలియని కమాండోలు దాడి............................

తీపి గురుతులు

లార్డ్స్‌ మైదానంలో వందో టెస్ట్‌ భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జులై 21న జరగబోతోంది. ఇది అంతర్జాతీయ 2000వ టెస్ట్‌ మ్యాచ్‌ కావడంతో ప్రపంచ క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 134 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ ప్రస్థానంలో భారత్‌కు కొన్ని మధుర జ్ఞాపకాలున్నాయి. వాటిని ఒక సారి గుర్తు చేసుకుందాం...

ధోనీ బ్యాట్‌ ఏ 72 లక్షలు ...

 ప్రపంచ కప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ ధోనీ వాడిన బ్యాట్‌ను సాక్షి ఛారిటీ పౌండేషన్‌ కోసం వేలం వేయగా, 72 లక్షలు (లక్ష పౌండ్లు) పలికింది. ధోనీ ఈ బ్యాట్‌తో 91 పరుగులు చేసి భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించాడు. ఈ ఫౌండేషన్‌లో గత మార్చిలోనే భారత్‌లో ప్రారంభించినట్లు ధోనీ తెలిపాడు.ఈ ఫౌండేషన్‌ అంకిత భావంతో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన పేద పిల్లలకు క్రికెట్‌లో అభివృద్ధికి కృషి చేస్తుందన్నాడు. ఒక స్పోర్ట్స్‌ అకాడమి ద్వారా పేద పిల్లల ప్రతిభకు మెరుగులు దిద్దుతామన్నాడు........

థ్రిల్లింగ్‌ హారర్‌ కట్టిపడేసింది : ప్రభాస్‌

'ఇంతవరకూ వెండితెరపై రాని సినిమా కాంచన. మంచి థ్రిల్లింగ్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. సమాజం వెలేసిన ఓ వర్గంపై లారెన్స్‌ మాస్టర్‌ చక్కటి కథను తయారుచేసుకున్నారు. కొత్త ఫీల్‌తో స్క్రీన్‌ప్లే ఆద్యంతం రక్తి కట్టించారు' అని నటుడు........

19, జులై 2011, మంగళవారం

మాల్యాకు భజ్జీ నోటీస్‌

హర్భజన్‌ సింగ్‌ లాయర్లు దివానీ అడ్వకేట్స్‌ ఎండ్‌ కన్సల్‌టెన్సీ కింగ్‌ ఫిషర్‌ యజమాని విజరు మాల్యాకు లీగల్‌ నోటీసులు పంపించారు. ధోనీ మెక్‌డొనాల్డ్‌ నెంబర్‌వన్‌కు ప్లాటినమ్‌కు ఒక వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఈ ప్రకటన భజ్జీ కుటుంబాన్ని, సిక్కు మతస్థులను.........

కంప్లీట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఆగస్టు 12న విడుదల కాబోతున్న 'దడ'

నాగచైతన్య తాజా చిత్రం 'దడ' ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై అజరు భూయాన్‌ దర్శకత్వంలో.........

రష్యాలో స్టాలిన్‌ విగ్రహావిష్కరణ

రష్యాలోని పెంజాలో కమ్యూనిస్టు పార్టీ గత శుక్రవారం స్టాలిన్‌ బస్ట్‌ సైజు విగ్రహాన్ని ఆవిష్కరించింది. రెండో ప్రపంచ యుద్ధ వెటరన్లు దాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. క్రెమ్లిన్‌ చేపట్టిన స్టాలిన్‌ వ్యతిరేక విధానాన్ని తిరస్కరిస్తూ పెంజా ప్రాంతంలో ఆయన స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. స్టాలిన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కమ్యూనిస్టు పార్టీ స్థానిక శాఖ కార్యాలయంలో పలువురు రెండో ప్రపంచయుద్ధ వెటరన్లతో పాటు దాదాపు 60 మంది హాజరయ్యారు....

రెండుకాళ్లూ లేని ఎవరెస్టు విజేత

అతనికి రెండు కాళ్లూ లేవు. ఓ ప్రమాదంలో గాయపడిన అతనికి శస్త్రచికిత్స ద్వారా కాళ్లు తొలగించాల్సి వచ్చింది. కాని అతను బాధ పడుతూ ఇంట్లో కూర్చోలేదు. వికలాంగుడైన తనపై సానుభూతి చూపాల్సిందిగా ఎవ్వరినీ కోరలేదు. రెండు కాళ్లూ లేకపోతేనేం విశ్వ విజేత అయ్యాడు. ప్రపంచాన్ని అబ్బురపడేలా చేశాడు.........

18, జులై 2011, సోమవారం

వీడ్కోలు చెప్పట్లేదు..కానీ...

అందం, అభినయం, వాటికితోడు కచ్చితమైన మనస్తత్వం ఉన్న నటీమణులు అరుదు. ఆ కోవలోకి నయనతారను కూడా చేర్చొచ్చు అని ఇండిస్టీలో తరుచుగా వినిపించే మాట. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా సరే, తనూ కొన్ని కండీషన్స్‌ పెట్టి మరీ సినిమాకు సంతకం చేస్తుంది. 'కేవలం తెరపై యాక్షన్‌ పార్ట్‌ వరకు మాత్రమే నేను పాల్గొంటా'ననటం అందులో ఒకటి. మీడియా సమావేశాలు, ఆడియో........

అంగ్‌క్రంగ్‌ అన్నపూర్ణ 300 వాద్చాల సేకరణ

మళ్లీ రగులుతున్న అరబ్‌ దేశాలు

'ఓటుకు నోటు' కేసు అమర్‌ సహచరుడి అరెస్ట్‌

రజినీ పూర్తిగా కోలుకోలేదా !

 


తమిళనాట ప్రతి సినీ అభిమాని సందేహమిది ! రజినీకాంత్‌ పూర్తిగా కోలుకోకుండానే చెన్నరు వచ్చారని కోలీవుడ్‌లో రూమర్‌ వినిపిస్తోంది. చికిత్స నిమిత్తం ఇంత దూరం..........

17, జులై 2011, ఆదివారం

వెంకటేష్‌తో ఇలియానా

ఇటీవల వచ్చిన శక్తి, నేను నా రాక్షసి చిత్రాలు పరాజయం పాలవటంతో ఇలియానా చాలా నిరుత్సాహానికి గురైంది. అంతేకాదు, ఇండిస్టీలో ఆమె అవకాశాల్ని తీవ్రంగా దెబ్బతీసింది కూడా ! ఇలియానా డేట్స్‌ ఉన్నాయి సార్‌ ! అంటే చూద్దాం....

ఏదో ఒకటి తేల్చమని అడగలేదు : శ్రీకృష్ణ కమిటీ

 

ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర డిమాండ్లపై ఏదో ఒకటి తేల్చమని అడగలేదని శ్రీ కృష్ణ కమిటీ స్పష్టం చేసింది. తమకు నిర్దేశించిన విధివిధానాలకు (టిఓఆర్‌) లోబడి కేంద్రానికి సిఫార్సులు చేశామని ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర డిమాండ్లపై........

'అనంత' పద్మనాభుడు

'రాజుల సంపద రాళ్ల పాలు' అన్నది సుప్రసిద్ధ నానుడి. ఎందుకంటే రాజులు అపార వ్యయ ప్రయాసలతో ఆలయాలు కట్టించారు. అక్కడ కొలువైన దేవుణ్ని ధూపదీప నైవేద్యాలతో పూజించడమే గాక తమను తాము దైవాంశ సంభూతులుగా చెప్పుకునేవారు (నావిష్ణు పృథివీ పతి: అని పురోహితులు కీర్తించేవారు. అంటే రాజు విష్ణువుతో సమానమన్నమాట). దేవుడిపై.........................................

కెనడాలో...'విశ్వరూపం'

ఎంపీ -3 స్వీట్‌ సిక్స్‌టీన్‌...

ప్రతి గ్రామానికీ క్లినిక్‌

బాలకృష్ణతో ఓ చిత్రం

లారెన్స్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'కాంచన'. తెలుగులో ఇటీవలే విడుదలైంది. తమిళంలో ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రం గురించి లక్ష్మీరారు మాట్లాడుతూ... 'మొదట.......

16, జులై 2011, శనివారం

తెలిసి చేసిన తప్పు

''అబ్బ! ఈ పాలిథీన్‌ బ్యాగులు బ్యాన్లు చేయడమేమో కానీ ప్రతీసారీ బ్యాగ్‌ గుర్తుంచుకుని తీసుకుపోవడం మహా కష్టమైపోయింది బాబూ! వాళ్లేమో కవర్లివ్వరు. ఏదైనా కనిపిస్తే మనకేమో గబుక్కున.........

ప్రైవేటు ఉద్ధరణకే ఆర్టీసీ ఛార్జీల పెంపు

పసికందును తల్లిదండ్రులే చంపేశారు

ఆడబిడ్డ పుట్టగానే అమ్మకానికి పెట్టడం.. పుట్టబోయేది ఆడపిల్లేనని తెలిసి ఆలిని వదలిపెట్టడం, లేదా భార్య గొంతునులిమి చంపేస్తున్న దారుణ సంఘటనలు ఎన్నో... ఇటువంటి దారుణాలను మరిపించే ఘోరకలిని శుక్రవారం కరీంనగర్‌ పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తెలిపారు. కడుపేదరికమే తమనీ దుస్థితికి ఉసికొల్పిందని పాప తల్లిదండ్రులు.............

తెలిసి చేసిన తప్పు

గడాఫీని సాగనంపేందుకు చర్చ

పేదరికం ముందు ఓడిన పేగుబంధం