16, జనవరి 2011, ఆదివారం

వికీపీడియా పదేళ్ల ప్రస్థానం

కంప్యూటర్‌ ప్రపంచంలో విహరించే వారికి వికీపీడియా అంటే ఏమిటో తెలియంది కాదు. ఆవిర్భవించిన పదేళ్ల కాలంలోనే అసంఖ్యాక నెటిజన్ల ఆదరణ చూరగొంది. 2001, జనవరి 15న జిమ్మీ వేల్స్‌ వికీపీడియాను నెలకొల్పారు. అంతకు ముందు ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా నూపెడియా విఫలమైన నేపథ్యంలో వికీపీడియా స్థాపనకు సాహసించారనే చెప్పాలి. పదేళ్ల అనుభవంతో మరింత మెరుగైన ప్రపంచ ప్రదర్శనకు వికీపీడియా సన్నద్ధమవుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్న జనాదరణకు.....

ప్రతిభకన్నా, హిట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు...

 

'మొదటి చిత్రం 'తాతా-మనవడు'కు టెన్షన్‌ పడలేదు. కెరీర్‌లో 150 చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఎన్నో సక్సెస్‌లు రుచి చూశాను. 82 శాతం సక్సెస్‌రేట్‌ ఉంది. బాలయ్యతో తీసిన 'పరమవీరచక్ర' ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా. హిట్‌ ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడే గ్రహించాను. టాలెంట్‌ కంటే హిట్‌కే ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిసింది' అని దాసరి అంటున్నారు. ఆయన దర్శకత్వం వహించిన.........