.
4, ఆగస్టు 2011, గురువారం
టెస్ట్ సిరీస్ నుంచి భజ్జీ, యువీ ఔట్
ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 0-2తో వెనకబడిన టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బతగిలింది. స్పిన్నర్ హర్భజన్, యువరాజ్ గాయాల కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగారు. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా, విరాట్ కోహ్లిలకు జట్టు నుంచి బుధవారం పిలుపు వచ్చింది..............................
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి