.
9, ఆగస్టు 2011, మంగళవారం
తొలి చిత్రాలన్నీ సూపర్‌హిట్
మిల్క్వైట్ బేబీగా హన్సిక సినీ ప్రవేశం సులభంగానే జరిగినా, ప్రయాణం మాత్రం ఎగుడుదిగుడులతో సాగుతోంది. 'దేశముదురు'తో గ్రాండ్ ఎంట్రీ లభించినా, తర్వాత తగిన హిట్ దక్కలేదు. ఇక్కడితో అంతా అయిపోయిందని నిరుత్సాహపడకుండా, తమిళం వైపు దృష్టి సారించి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. మళ్లీ తిరిగి చాలా రోజుల తర్వాత తెలుగు చిత్రంలో హీరో రామ్ సరసన కనిపిస్తోంది........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి