.

5, ఆగస్టు 2011, శుక్రవారం

కాంగ్రెస్‌ డైరెక్షన్‌లో టిఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ పార్టీ డైరెక్షన్‌లో టిఆర్‌ఎస్‌ పనిచేస్తోందని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జెఎసితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్‌ కలవనివ్వకుండా అడ్డుపడుతోందని విమర్శించారు. గురువారం హన్మకొండలోని ఆయన నివాసంలో విలేకర్ల సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన టిఆర్‌ఎస్‌ నాయకులు కావాలని తెలుగుదేశం పార్టీపై విమర్శలు వేస్తున్నారన్నారు. తమను ఏకాకిని.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి