.

5, ఆగస్టు 2011, శుక్రవారం

కరువు కోరల్లో సోమాలియా

 సోమాలియా కరువు కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఇప్పటికే వేలాది మందిని పొట్టనపెట్టుకున్న కరువు భూతం ఇప్పుడు దక్షిణాది వైపు కూడా కోరలు చాస్తోంది. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు, మానవతా సాయంతో ప్రజలకు సాంత్వన చేకూర్చలేని రాజకీయ నాయకత్వ వైఫల్యం వంటి వాటితో ఈ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో విస్తరిస్తున్న ఈ కరువు ప్రభావంతో దేశంలోని 1.25 కోట్ల మంది ప్రజలు.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి