.

10, ఆగస్టు 2011, బుధవారం

ఆన్‌లైన్‌ ప్రయోజనాలెన్నో...

డిగ్రీ పూర్తి చేసిన భావనకు మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలన్న ఆలోచన కలిగింది. అవి ఎక్కడెక్కడున్నాయి? వేటిలో ఎలాంటి అవకాశాలున్నాయి? వాటిని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ సందేహాలన్నీ నివృత్తి చేసుకునేందుకు ఇంటర్నెట్‌లో వెతికింది. నచ్చిన కంపెనీలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు పంపుకుంది. ఇదెందుకు చెప్పాల్సొస్తోందంటే నేడు ప్రయివేటు, కార్పొరేట్‌ సెక్టార్‌లోని అత్యధిక అవకాశాలు ఆన్‌లైన్‌ వ్యవహారంపైనే ఆధారపడి భర్తీ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి