.

18, మే 2011, బుధవారం

వచ్చారు.. విన్నారు.. వెళ్ళారు

ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే రెండురోజుల పర్యటనను ముగించుకుని మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్ళారు. పార్టీ బలోపేతం కంటే ఎవరి వాదనలు వారు వినిపించడానికే నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. ఫిర్యాదులు, విజ్ఞప్తులు, సూచనలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణాలో పార్టీ మనుగడ కష్టమవుతుందని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ నేతలు చెప్పుగా, రాష్ట్రాన్ని చీల్చితే రెండు ప్రాంతాల్లోనూ పార్టీ నష్టపోతుందని సీమాంధ్ర నేతలు అన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదంటూ ఆయన జిల్లాకే చెందిన ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కూతుహలమ్మలు ఫిర్యాదు చేస్తూ లేఖలు ఇచ్చారు............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి