.

22, మే 2011, ఆదివారం

పరిమళించిన పల్లె


పదిహేనేళ్ల క్రితం అదో సాదాసీదా గ్రామం. పేదరికం...కరువు...నీటి సమస్య... నిరక్షరాస్యత... చూద్దామన్నా కానరాని మరుగుదొడ్లు... మద్యపాన సేవనం... అనైక్యత... ఎవరికి వారే యమునా తీరే...చందంగా వుండేది. ఇదంతా తల రాత అని సరిపెట్టుకుని వుంటే ఎలా వుండేదో! కానీ ఆ గ్రామస్థులు అలా చేయలేదు. ఎవరికోసమో ఎదురుచూడకుండా .... తమ తల రాతలను తామే రాసుకోవాలనుకున్నారు. సంఘటితమయ్యారు. సాధించారు. పచ్చదనం, పరిశుభ్రత, రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, మద్యపాన నిషేధం, వంద శాతం అక్షరాస్యత, పొదుపు, పన్ను........................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి