.

30, మే 2011, సోమవారం

ఎమెన్‌లో కుదిరిన శాంతి ఒప్పందం

దాదాపు ఐదు రోజులుగా కొనసాగుతున్న సాయుధ ఘర్షణలకు తెరదించేందుకు యెమెన్‌ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు అధ్యక్షుడికి హషిద్‌ గిరిజన సమాఖ్య అధ్యక్షుడు షేక్‌ సాదిక్‌ అల్‌ అహ్మర్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. అధ్యక్షుడు సలే 33 ఏళ్ల పాలనకు తెరదించి దేశంలో ప్రజాస్వామిక సంస్కరణలు అమలు జరపాలని డిమాండ్‌ చేస్తూ మూడ్నెల్ల క్రితం ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు చివరకు సాయుధఘర్షణలుగా మారాయి. ఈ తిరుగుబాటును రక్తపాతరహితంగా................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి