.

23, మే 2011, సోమవారం

జర్మనీలో కాంస్యయుగపు యుద్ధభూమి

కాంస్యయుగ ప్రారంభకాలంలో యుద్ధాలు జరిగిన భూమికి సంబంధించిన ఆనవాళ్లను జర్మనీలోని ఒక నది ఒడ్డున పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ లభ్యమైన పుర్రెలు, ఎముకలు తదితర మానవ అవశేషాల ఆధారంగా కాంస్యయుగ ఆరంభకాలం విశేషాలను నిర్ధారించనున్నారు. ఇవన్నీ క్రీ.పూ. 1200 నాటివిగా వాటిని వెలికి తీసిన ఉత్తర జర్మనీలోని టోలెన్స్‌ వాలీ పురావస్తు విభాగం అధికారులు చెబుతున్నారు. ఇక్కడ లభ్యమైన కపా ళాలు,....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి