.

13, ఏప్రిల్ 2011, బుధవారం

అభినయమే ప్రధానం - ఇలియానా

'ఇలూ...' అంటూ తెలుగు అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఇలియానా మరో ప్రేమకథా చిత్రంతో తెరపైకి వస్తోంది. అందం విషయంలో ఓకే అయినా, అభినయంలో ఇంకా అనుభవం సంపాదించాలని తెగ ఆరాటపడుతోంది. దానికి తగ్గ పాత్రల ఎంపిక చేస్తున్నానని చెబుతోంది. అయితే ఇటీవల ఇలియానా చూపిన 'శక్తి' నిరాశపర్చింది. ప్రస్తుతం వస్తోన్న 'నేను నా రాక్షసి' తప్పకుండా అలరిస్తుందని గ్యారంటీ ఇస్తోంది. వాటి సంగతులు ఇలా ఉన్నాయి...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి