.

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

పేరే మనది... పెత్తనం 'ఏడిబి'దే

భారత్‌లో 840 కిలోమీటర్ల రైలు మార్గాన్ని డబులింగ్‌ చేయాలని, 640 కిలోమీటర్లను విద్యుదీకరించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఎడిబి) రుణం తీసుకోనున్నామని, ఆసక్తి గల కాంట్రాక్టర్లు తమను సంప్రదిస్తే మరిన్ని వివరాలు అందిస్తామని భారత రైల్‌ వికాస్‌ నిగం చేసిన ప్రకటనను గురువారం ఎడిబి తన వెబ్‌సైట్‌లో ఉంచింది. నిజానికి ఇది ఒక ప్యాకేజీ మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దాని ప్రకారం ఈ పనులకు అవసరమైన వస్తువులను ఎడిబి మార్గదర్శక సూత్రాల ప్రకారం సమకూర్చుకోవాలని, సివిల్‌ పనులకు అంతర్జాతీయ టెండర్ల విధానాన్ని పాటిస్తామని, ఎడిబి నిధులతో పనిచేసే కన్సల్టెంట్‌లను ఉపయోగించుకోవాలని పేర్కొన్నది. ఈ పనులను అమలు చేసేది రైలు వికాస్‌ నిగమ్‌ సంస్థ. రైల్వేలను సేవా దృక్పథం నుంచి తప్పించి ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి