.

9, ఫిబ్రవరి 2011, బుధవారం

టెలికాం కెరీర్లోకి ప్రవేశించాలంటే...



ఆకర్షణీయమైన వేతనం... ఉన్నతమైన కెరీర్‌... గుర్తింపుగల కొలువు... ఇవన్నీ యువతను టెలికాం రంగంవైపు ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ఇది ప్రభుత్వ రంగంలో ఇది విస్తరిస్తోంది కాబట్టి ఇందులో ప్రవేశిస్తే ఉద్యోగ భద్రతకు కూడా ఉంటుందని యువత భావిస్తోంది. ఫలితంగా అందుకు సంబంధించిన అర్హతలు సంపాదించేందుకు, అవకాశం దక్కించుకునేందుకు మొగ్గు చూపుతోంది. ఇంతకీ టెలికం రంగంలో ఎలాంటి అవకాశాలుంటాయి? ఎలాంటి అర్హతలు అవసరం? కెరీర్లోకి ఎలా ప్రవేశించాలి? ఎలా ఎదగాలి? తదితర విషయాలు తెలుసుకుందాం........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి