.

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఈజిప్టు సంక్షోభం విదేశీ జోక్యం వద్దు : చైనా


ఈజిప్టులో కొనసాగు తున్న సంక్షోభం పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలోని వివిధ పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు బయటివారు చేస్తున్న యత్నాలను వ్యతిరేకించింది. ఈజిప్టు ప్రధాన అరబ్‌-ఆఫ్రికా దేశమని, దాని సుస్థిరత పశ్చిమాసియాలోని శాంతి, సుస్థిరతను ప్రభావితం చేస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి మా జోక్సూ గురువారం తెలిపారు. ఈజిప్టు వ్యవహారాలను ఆ దేశమే స్వతంత్రంగా నిర్ణయించు కోవాలని చైనా విశ్వసిస్తోందని, విదేశీయులు జోక్యం చేసుకోరాదని రోజువారీ జరిగే విలేకరుల సమావేశంలో మా చెప్పారు..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి