.

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఇది 'ఇంటర్నెట్‌ విప్లవం'

'నేను విప్లవం కోసం చావడానికైనా సిద్ధమే'' అని గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ వాయెల్‌ ఘోనిమ్‌ చెప్పారు. అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ వ్యతిరేక నిరసనల ప్రధాన నిర్వాహకుల్లో ఆయన ఒకరు. ముబారక్‌ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలను ఆయన 'ఇంటర్నెట్‌ విప్లవం'గా అభివర్ణించారు. ''దీన్ని నేను విప్లవం 2.0గా పిలుస్తాను'' అని ఆయన సిఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌కు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ముబారక్‌ వైదొలగక తప్పని స్థితి ఏర్పడింది. ఆయన పాలనను ఇంకేమాత్రం ఆమోదించేది లేదనే దృఢసంకల్పంతో రాజధాని కైరోలోని తెహ్రీర్‌ స్క్వేర్‌లోని నిరసనకారులు ఉన్నారు................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి