.

9, ఫిబ్రవరి 2011, బుధవారం

ప్రజలను పీడిస్తున్న ఉపాధి రాహిత్యం

మన దేశంలో నిరుద్యోగం 9.4 శాతం ఉన్నట్లు ఇటీవల చేసిన ఒక సర్వేలో వెల్లడైంది. కాని, ఇది చాలా సంకుచితమైన అంచనా మాత్రమే. నిరుద్యోగం అంటే కేవలం ఉద్యోగం లేకపోవటమే కాదు. జీవనాధారాలు కొరవడటంగానే దీనిని అర్థం చేసుకోవాలి. ఈ దుస్థితి కారణంగా వారు ఆహారాన్ని కూడా సంపాదించు కోలేక పోతున్నారు. ఒకవేళ కాస్తాకూస్తా దొరికినా అది ఆకలిని తీర్చలేకపోతున్నది. అర్ధాకలితోనే మిగిలి పోవలసి వస్తున్నది. విలాసాల మాట అటుంచండి, పట్టెడన్నాన్ని సంపాదించటమే వారికి భారమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆహార పదార్ధాల ధరలు పెరగటమంటే వారి బ్రతుకు మరింతగా ఛిద్రం కావటమే అవుతుంది...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి