.

3, డిసెంబర్ 2010, శుక్రవారం

ఆసియా అద్భుతం


           వియత్నాం ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఆ దేశాన్ని ఆసియాలోనే ఒక అద్భుతంగా నిలిపాయి. 1990 ప్రారంభం నుంచి వియత్నాం ప్రభుత్వం పేదరికాన్ని పెద్ద ఎత్తున తొలగించింది. అక్కడ 1993లో దారిద్య్ర రేఖకు దిగువన 58 శాతం మంది ప్రజలుండగా, ఆ సంఖ్య 2008 నాటికి 14.5 శాతానికి తగ్గిపోయింది. 15 సంవత్సరాల కాలంలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 3.5 శాతం జనాభాను మాత్రమే పేదలుగా పరిగణిస్తారు. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతూనే.......................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి