.

5, డిసెంబర్ 2010, ఆదివారం

దోషిగా దొరికపోతున్న మీడియా

 2జి స్ప్రెక్ట్రమ్‌పై సీతారాం ఏచూరి రెండేళ్ల కిందటి నుంచి పదే పదే లేఖలు రాస్తున్నా ఎందుకు మీడియా స్పందించి వివరాలు సేకరించలేదు? మౌలికంగా మన మీడియా ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకం కాదు గనకే! పాలకపక్షాల మధ్య దోబూచులాటలో అటూ ఇటూ తిప్పడం తప్ప మౌలికంగా ప్రజాధనాపహరణం గురించి చెప్పడం దానికి నచ్చదు.అన్నిటికన్నా పెద్ద కార్పొరేట్‌ ప్రయోజనం మీడియాధిపతులకే వుంటుంది.- కనీసం జాతీయంగా. భవిష్యత్తులో విదేశీ పత్రికలు కూడా వచ్చేస్తే మరెంత దారుణంగా వుండేది వూహించుకోవలసిందే. అమెరికా మేధావి మీడియా అధ్యయన వేత్త నామ్‌ చామ్‌స్కీ చెప్పిన అంగీకారసృష్టి(మ్యానుఫాక్చరింగ్‌ కన్సెంట్‌) పాత్రను మీడియా ఎలా.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి