.

3, డిసెంబర్ 2010, శుక్రవారం

పట్టణ సంస్కరణలు పేదలకు భారాలు - సంపన్నులకు సదుపాయాలు

 కేంద్రం జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌ ( జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం) పథకంలో తొలుత హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తరువాత దశలో ఇతర పట్టణాలకు విస్తరింపజేస్తామన్నది. ఈ సంస్కరణలతో పట్టణాల రూపు రేఖలే మారిపోతాయని చెప్పింది. పౌరసదుపాయాలకు కరువే ఉండదని నమ్మబలికింది. కాని గత ఐదేళ్ళ అనుభవం చూస్తే అంతా తలకిందులైంది. నిధుల ఆశచూపి ప్రపంచ బ్యాంకు షరతులు రుద్దింది. పట్టణ ప్రజల జీవితాలను..................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి