.

5, డిసెంబర్ 2010, ఆదివారం

కెప్టెన్‌ కా ఖేల్‌

డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ లేడు. పరుగుల వర్షం కురిపించ సచిన్‌ టెండూల్కర్‌ లేడు. కష్టం వస్తే ఆదుకునేందుకు ద్రావిడ్‌ లేడు. భారత్‌ ఏస్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ లేడు. వీరందరినీ సమన్వయ పరిచి సమయానుకూలంగా వారి సేవలను జట్టు ప్రయోజనాలకు ఉపయోగించుకునే మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధక్షనీ లేడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 0-4తో చిత్తయిన పరాభవంతో భారత్‌లో అడుగిడిన న్యూజిలాండ్‌ రెచ్చిపోయి ఆడితే చేయగలిగింది లేదు. మరి అటువంటి తరుణంలో సీనియర్లను పక్కనపెట్టి రిజర్వ్‌ బెంచ్‌లోని క్రీడాకారులతో జట్టును ఎంపిక చేసినపుడు వన్డే సిరీస్‌ పోయినట్లే.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి