.

5, డిసెంబర్ 2010, ఆదివారం

అపజయాలకు భయపడను : అభిషేక్

బిగ్‌ బి కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ తెరంగేట్రం చేసి పదేళ్లు కావస్తోంది. తొలి చిత్రం రెఫ్యూజీ 2000 సంవత్సరంలో విడుదలైంది. అన్నివిధాలా ఇది నిరాశపర్చింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలూ బాక్కీఫీస్‌ వద్ద అంతగా రాణించలేదు. దీంతో తాను ఇక కొనసాగలేనని కూడా అభిషేక్‌ అనుకున్నారు ! అలాంటిది దశాబ్దకాలంపాటు తనదైన తరహాలో సాగిపోతున్నారు. అమితాబ్‌, జయాబచ్చన్‌ల నట వారసత్వం వృధా పోలేదు. రాశి కన్నా వాసి మిన్న అనే పంథాలో నడుస్తున్నారు. ఆ కోవలో వచ్చిందే 'ఖేలే హమ్‌ జీ జాన్‌ సే'. అభి అభినయానికి విమర్శకుల.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి