(మూగమనుసులు, మగధీర సినిమాలు) 'సుబ్బారావ్! తెలుగులో పునర్జన్మలకు సంబంధించి అనేక సినిమాలు వచ్చాయి. అవి చూసి చాలామంది ప్రేక్షకులు ఆత్మ, పునర్జన్మలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు. వాటిలో బాగా, ప్రజారంజకంగా నాడు, నేడు ఆడిన మూగమనుసులు, మగధీర సినిమాలను తీసుకుందాం. ఇవి కేవలం కాల్పినికాలేనని నిరూపిస్తాను' అన్నాను.......
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి