.

10, నవంబర్ 2010, బుధవారం

తుపానులు ... నష్టాలు ... ఏంచేయాలి?


తుపానులు, ప్రకృతి వైపరీత్యాలు ... భూగోళ వాతావరణ ఉష్ణోగ్రత మార్పులు, గాలి కదలికల ఫలితం. వీటివల్ల కష్టాలు.. నష్టాలు.. ప్రతి సంవత్సరం వస్తున్నాయి. నిత్య జీవితంలో భాగంగా మారాయి. మారుతున్న భూగోళ వాతావరణ పరిస్థితులు, కాలుష్యం వల్ల ఇప్పటికన్నా ఇవి తరుచుగా, తీవ్రంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. ఇవి ఎంతో శక్తివంతమైనవి. వీటిని నియంత్రించలేని నిస్సహాయస్థితి. ఫలితంగా సాధించిన అభివృద్ధి విచ్ఛిన్నమవుతుంది. కుంటుపడుతుంది. కానీ ఈ తుపాను రాకపోకలను పసిగట్టగల శాటిలైట్‌ విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. తద్వారా కష్టాల్ని, నష్టాల్ని కనీసస్థాయికి పరిమితం చేయగల అవకాశాలు నేడు అందుబాటులోకి వచ్చాయి. వీటి నష్టాల్ని తగ్గించుకోవడానికి వ్యవస్థీకృత ఏర్పాట్ల.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి