చంద్రుని తర్వాత అత్యంత ఎక్కువ మానవ వైజ్ఞానిక పరిశోధనలకు నోచుకున్న ఖగోళ వస్తువు అంగారక గ్రహమే. దీనినే కుజ (Mars) గ్రహం అని కూడా పిలుస్తారు. దీనిని కొందరు 'అరుణ గ్రహం' (Red Planet) అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉపరి తలం మీద అధిక మోతాదులో ఫెర్రిక్ ఆక్సైడ్ (Fe2O3) పదార్థం మేట వేసి ఉంది. ఈ విషయం గనుల మాఫియా వాళ్లకు తెలిస్తే వెంటనే
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి